BREAKING
*తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్ - 2026 రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం ఎంతో సంతోషం.* ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భార్గవురామ్ దంపతులను కలసిన సర్పంచ్ చెవ్వా శివారెడ్డి విదేశీ ఉద్యోగాలకు తోడ్పాటు.. రూ.1.75 లక్షల వరకు ఆర్థిక సా 48 ఏళ్ల క్రితం ఆ అలవాటు తిరస్కరించా.. అందుకే మెగాస్టార్ అయ్యా: నషా ముక్త్ భారత్ వేదికపై చిరంజీవి ఇంట్లో వర్కౌట్ దృశ్యాలు పంచుకున్న రష్మిక మందన్న.. గాయం తర్వాత ఫిట్‌నెస్‌పై దృష్టి భోగి సినిమాపై తీవ్ర విమర్శలు, ట్రోల్స్.. రక్తపాతంపై నెటిజన్ల అసహనం డిసెంబర్ 5 లోపు రేషన్ కార్డు దారులు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి. వీధి కుక్కల దాడి - 32 మేక పిల్లలు మృతి మత్తు పదార్థాల నివారణకు పోలీసుల సంయుక్త తనిఖీలు సయ్యద్ మోడీ బ్యాడ్మింటన్ సెమీస్‌లోకి సాత్విక్ రెడ్డి–రేషిక జోడీ శెట్టూరు మండలం యాటకలలో బ్యాలెట్ పేపర్ల కలకలం.. కౌంటింగ్ కేంద్రంలో వైసీపీ శ్రేణుల దౌర్జన్యం.. ఆర్వో ఏకపక్ష వైఖరిపై బాధితుల ఆగ్రహం ప్రజల సమస్యలపై సర్పంచ్ స్పందన ఏది? పారిశుద్ధ్యంపై పర్యవేక్షణ ఎక్కడ? కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు జ్యోతిబా పూలే: జాజుల లింగంగౌడ్ *పూలే 136వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు* ఓటర్ స్లిప్ ఉన్నా లేకపోయినా సరే, కానీ 20 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఉండాల్సిందే!* *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి*

వీధి కుక్కల దాడి - 32 మేక పిల్లలు మృతి

Select Suryaa Now
వీధి కుక్కల దాడి - 32 మేక పిల్లలు మృతి

సూర్య- బిక్కనూర్ : మండల కేంద్రంలో శనివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానిక పాడి రైతులు సిద్దిరాములు మరియు రాములులకు, చెందిన 32 మేక పిల్లలపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేయడంతో ,అవి మృతి చెందాయి.జీవనోపాధి కోసం పెంచుకుంటున్న మేక పిల్లలు ఒకేసారి మృత్యువాత పడటంతో బాధిత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మండల పశువైద్యాధికారి దివ్యశ్రీ ఘటన స్థలాన్ని పరిశీలించారు. నష్టపోయిన తీరును రైతులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా డాక్టర్ దివ్యశ్రీ మాట్లాడుతూ, మృతి చెందిన మేక పిల్లలకు నిబంధనల ప్రకారం పోస్టుమార్టం నిర్వహించి, నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు తెలిపారు.అలాగే, మిగిలిన జీవాలకు వీధి కుక్కల బారి నుండి రక్షణ కల్పించుకోవడానికి రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.