BREAKING
*తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్ - 2026 రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం ఎంతో సంతోషం.* ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భార్గవురామ్ దంపతులను కలసిన సర్పంచ్ చెవ్వా శివారెడ్డి విదేశీ ఉద్యోగాలకు తోడ్పాటు.. రూ.1.75 లక్షల వరకు ఆర్థిక సా 48 ఏళ్ల క్రితం ఆ అలవాటు తిరస్కరించా.. అందుకే మెగాస్టార్ అయ్యా: నషా ముక్త్ భారత్ వేదికపై చిరంజీవి ఇంట్లో వర్కౌట్ దృశ్యాలు పంచుకున్న రష్మిక మందన్న.. గాయం తర్వాత ఫిట్‌నెస్‌పై దృష్టి భోగి సినిమాపై తీవ్ర విమర్శలు, ట్రోల్స్.. రక్తపాతంపై నెటిజన్ల అసహనం డిసెంబర్ 5 లోపు రేషన్ కార్డు దారులు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి. వీధి కుక్కల దాడి - 32 మేక పిల్లలు మృతి మత్తు పదార్థాల నివారణకు పోలీసుల సంయుక్త తనిఖీలు సయ్యద్ మోడీ బ్యాడ్మింటన్ సెమీస్‌లోకి సాత్విక్ రెడ్డి–రేషిక జోడీ శెట్టూరు మండలం యాటకలలో బ్యాలెట్ పేపర్ల కలకలం.. కౌంటింగ్ కేంద్రంలో వైసీపీ శ్రేణుల దౌర్జన్యం.. ఆర్వో ఏకపక్ష వైఖరిపై బాధితుల ఆగ్రహం ప్రజల సమస్యలపై సర్పంచ్ స్పందన ఏది? పారిశుద్ధ్యంపై పర్యవేక్షణ ఎక్కడ? కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు జ్యోతిబా పూలే: జాజుల లింగంగౌడ్ *పూలే 136వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు* ఓటర్ స్లిప్ ఉన్నా లేకపోయినా సరే, కానీ 20 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఉండాల్సిందే!* *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి*

డిసెంబర్ 5 లోపు రేషన్ కార్డు దారులు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి.

Select Suryaa Now
డిసెంబర్ 5 లోపు రేషన్ కార్డు దారులు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి.

డిసెంబర్ 5లోపు రేషన్ కార్డుదారులు ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలి..

- తహసీల్దార్ పూజారిముకుంద.

మడకశిర, మేజర్ న్యూస్: రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబంలోని సభ్యులు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలని మడకశిర తహసీల్దార్ పూజార ముకుంద సూచించారు. డిసెంబర్ 5వ తేదీలోపు సంబంధిత రేషన్ షాపు డీలర్ల వద్ద ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు.మడకశిర మండల పరిధిలో మొత్తం 60 రేషన్ షాపులు ఉండగా, 25,385 రేషన్ కార్డులకు సంబంధించి 78,766 యూనిట్లు ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు 73,781 యూనిట్లకు మాత్రమే ఈ-కేవైసీ పూర్తయింది. ఇంకా 2,306 మంది ఈ-కేవైసీ చేయించుకోకుండా పెండింగ్‌లో ఉన్నట్లు తహసీల్దార్ వెల్లడించారు.ఈ-కేవైసీ పూర్తి చేయించుకోని వారికి ప్రభుత్వ పథకాల అమలులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా రేషన్ కార్డుల్లో ఈ-కేవైసీ చేయించుకోని వారి యూనిట్లు తొలగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. కావున పెండింగ్‌లో ఉన్న వారందరూ డిసెంబర్ 5వ తేదీలోపు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని తహసీల్దార్ పూజారి ముకుంద  సూచించారు.
శివరాజు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ .