BREAKING
*తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్ - 2026 రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం ఎంతో సంతోషం.* ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భార్గవురామ్ దంపతులను కలసిన సర్పంచ్ చెవ్వా శివారెడ్డి విదేశీ ఉద్యోగాలకు తోడ్పాటు.. రూ.1.75 లక్షల వరకు ఆర్థిక సా 48 ఏళ్ల క్రితం ఆ అలవాటు తిరస్కరించా.. అందుకే మెగాస్టార్ అయ్యా: నషా ముక్త్ భారత్ వేదికపై చిరంజీవి ఇంట్లో వర్కౌట్ దృశ్యాలు పంచుకున్న రష్మిక మందన్న.. గాయం తర్వాత ఫిట్‌నెస్‌పై దృష్టి భోగి సినిమాపై తీవ్ర విమర్శలు, ట్రోల్స్.. రక్తపాతంపై నెటిజన్ల అసహనం డిసెంబర్ 5 లోపు రేషన్ కార్డు దారులు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి. వీధి కుక్కల దాడి - 32 మేక పిల్లలు మృతి మత్తు పదార్థాల నివారణకు పోలీసుల సంయుక్త తనిఖీలు సయ్యద్ మోడీ బ్యాడ్మింటన్ సెమీస్‌లోకి సాత్విక్ రెడ్డి–రేషిక జోడీ శెట్టూరు మండలం యాటకలలో బ్యాలెట్ పేపర్ల కలకలం.. కౌంటింగ్ కేంద్రంలో వైసీపీ శ్రేణుల దౌర్జన్యం.. ఆర్వో ఏకపక్ష వైఖరిపై బాధితుల ఆగ్రహం ప్రజల సమస్యలపై సర్పంచ్ స్పందన ఏది? పారిశుద్ధ్యంపై పర్యవేక్షణ ఎక్కడ? కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు జ్యోతిబా పూలే: జాజుల లింగంగౌడ్ *పూలే 136వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు* ఓటర్ స్లిప్ ఉన్నా లేకపోయినా సరే, కానీ 20 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఉండాల్సిందే!* *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి*

మత్తు పదార్థాల నివారణకు పోలీసుల సంయుక్త తనిఖీలు

Select Suryaa Now
మత్తు పదార్థాల నివారణకు పోలీసుల సంయుక్త తనిఖీలు

సూర్య జగిత్యాల ప్రతినిధి:జగిత్యాల జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, జగిత్యాల డీఎస్పీ  పురుషోత్తం రెడ్డి సూచనల మేరకు, బీరుపూర్ ఎస్‌ఐ ఎస్. రాజు సబ్బాని జగిత్యాల నార్కోటిక్ డ్రగ్ టీం సంయుక్తంగా బీర్పూర్ మండలం  తుంగూరు గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. తుంగూరు ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు గంజాయి ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు, వాటికి దూరంగా ఉండాల్సిన ఆవశ్యకత, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ తమ భవిష్యత్తును కాపాడుకోవాలని, గ్రామంలో ఎక్కడైనా మత్తు పదార్థాల అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.