BREAKING
తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ కల్ట్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు: నవంబర్ 3న వినోదాల జాతర సమ్మర్ హాలిడేస్ సినిమా చూస్తూ మీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటారు: నిర్మాత ధీరజ్ మొగిలినేని *నూతన సుగుణ చికెన్ సెంటర్ ప్రారంభించిన మున్సిపల్ వైస్ చేర్మెన్ దారం శంకర్* బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ఎన్ఎంఆర్ డివిజన్ ఇన్‌చార్జి రవి ముదిరాజ్ లక్ష్యం! పోలీసు బృందాలను అభినందించిన ఎసిపి శ్రీనివాస్ కుమార్ -పదవీ విరమణ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఘన సన్మానం త్వరలో మార్కో రూబియోతో బ్రెజిల్ విదేశాంగ మంత్రి భేటీ ఇందిరమ్మ స్ఫూర్తితో తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నీలం మధు ఘన నివాళులు హ్యాకింగ్ ఘటనలపై బినాన్స్ 90 శాతం దొంగిలించబడిన అసెట్స్ రీప్లేస్ చేసినట్లు వెల్లడి ప్రజా రక్షణలో సుదీర్ఘ సేవలు.. ట్రాఫిక్ ఎస్ఐ నాగేశ్వరరావుకు ఘన వీడ్కోలు విష్ణుకు అభినందించిన గ్రామ సర్పంచ్ రాధిక ఏసయ్య ఖతార్ మధ్యవర్తులతో ఇరాన్ రాయబారుల రహస్య భేటీ కొనుగోలు కేంద్రం ప్రారంభించండి మహాప్రభో నాగు పాము దర్శనం... భక్తుల్లో ఆధ్యాత్మిక ఆనందం పరిటాల సునీతమ్మ స్ఫూర్తితో రామగిరిలో జోరందుకున్న ఎన్నికల ప్రచారం

అభివృద్ధిని చూడండి శ్రీనివాసవర్మను గెలిపించండి

Select Suryaa Now
అభివృద్ధిని చూడండి శ్రీనివాసవర్మను గెలిపించండి

టిడిపినేతలు:సిఎస్ పురం,మేజర్ న్యూస్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు సుపరిపాలన అభివృద్ధిని చూసి మండల జడ్పిటిసి టిడిపి అభ్యర్థిగా పోటీచేయుచున్న గుంటిమడుగు శ్రీనివాసవర్మ ను ప్రజలు ఆశీర్వదించి భారీమెజారిటీతో గెలిపించడానికి టిడిపి జనసేన బిజెపి నాయకులు ప్రతిఒక్కరు సమన్వయంగా సమిష్టిగా కృషిచేయాలని టిడిపి నాయకులు అన్నారు.శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని పలుగ్రామాలలో మండల నాయకులు స్థానిక నాయకులతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.ఈసందర్భంగా మండలంలోని పలుగ్రామాల్లో ఇంటింటికి తిరిగి  రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అదేవిధంగా ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి చేస్తున్న కృషిని  వివరించి యువకుడు, మంచిమనిషి, సమాజసేవకులు అయిన తెలుగుదేశం జడ్పిటిసి అభ్యర్థి శ్రీనివాసవర్మను గెలిపించడానికి ప్రతిఒక్కరు కృషిచేయాలని అభ్యర్థి శ్రీనివాసవర్మకు భారీమెజార్టీ సాధించి జిల్లాస్థాయిలో మండలానికి ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చూడాలని టిడిపి కూటమి శ్రేణులు బాధ్యతగా పనిచేసి జడ్పిటిసి అభ్యర్థి శ్రీనివాసవర్మను గెలిపించాలని అన్నారు.ఈకార్యక్రమంలో  మండల టిడిపి అధ్యక్షుడు బొబ్బూరిరమేష్,ఎంపిపి అభ్యర్థి డాక్టర్ బొమ్మనబోయిన వెంగయ్య, జడ్పిటిసి అభ్యర్థి గుంటిమడుగు శ్రీనివాసవర్మ,యన్.సి.మాలకొండయ్య, మన్నేపల్లి శ్రీనివాసులు,సొసైటీ చైర్మన్ చెరుకుపల్లె వెంకటరెడ్డి,కె.వెంకటకొండయ్య,ఆయా గ్రామాల ఎంపిటిసిలు,నాయకులు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు.