BREAKING
జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ 'డ్రాగన్'లో మరో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్: నేషనల్ అవార్డ్ విన్నర్ ఎంట్రీ శిల్పారామంలో అలరించిన భరతనాట్య ప్రదర్శన లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో సైబర్ నేరాలపై చందానగర్ పోలీసుల అవగాహన నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ మూవీ: రెమ్యూనరేషన్‌పై టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అంజయ్య నగర్ గుల్షన్ నగర్‌లో నూతన డ్రైనేజీ పైప్‌లైన్ పనులు ప్రారంభం శ్రీరాముడి పాత్ర దక్కడం నా అదృష్టం: ఐదు వేల ఏళ్ల కిందటే భారత్‌లో ఎగిరే వాహనాలు ఉన్నాయన్న రణ్‌బీర్ కపూర్ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి.. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయొద్దు: డీఎస్పీ కాజల్ జైస్వాల్ ఘనంగా ఏఐటీయూసీ 107వ జయంతి వేడుకలు...... కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాలి: నాయకుల పిలుపు నానక్‌రాంగూడలో ఘనంగా దర్గా నియాజ్ పాల్గొన్న మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్: నవంబర్ 1న రామ్‌చరణ్, సుకుమార్ ‘RC 17’ గ్రాండ్ లాంచ్ షారుఖ్ ఖాన్ 'కింగ్' సినిమా నుంచి తప్పుకున్న అనిరుధ్ రవిచందర్: కారణమేంటంటే? టూ మచ్ ఫన్, యాక్షన్ తో సూర్య 'సీన్' ట్రైలర్ రిలీజ్: నవంబర్ 6న భారీ కానుకగా రాబోతున్న చిత్రం రూపశ్రీ కౌంటీ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ కల్ట్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు: నవంబర్ 3న వినోదాల జాతర సమ్మర్ హాలిడేస్ సినిమా చూస్తూ మీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటారు: నిర్మాత ధీరజ్ మొగిలినేని

కూటమి అరాచక పాలనను తరిమేద్దాం --మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపు

Select Suryaa Now
కూటమి అరాచక పాలనను తరిమేద్దాం  --మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపు

జీలుగుమిల్లి, మేజర్ న్యూస్: కూటమి ప్రభుత్వం లో జరుగుతున్న అరాచక పాలన దాడులను అరికట్టి అభివృద్ధి చేయాలంటే వైసిపి ఎంపీటీసీ జడ్పిటిసి అభ్యర్థులను గెలిపించాలని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు విజ్ఞప్తి చేశారు. శనివారం దర్భ గూడెం పంచాయతీ పరిధిలోని దర్భ గూడెం లక్ష్మీపురం గ్రామాలలో సొసైటీ మాజీ చైర్మన్ కొల్లూరి రాంబాబు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ఫ్యాను గుర్తుకు ఓటు వేసి  వైసిపి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జగనన్న పాలనలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం లో అరాచక పాలన జరుగుతుందనీ  వాటి ని ఎదుర్కొని అభివృద్ధి చేసేందుకు వైసిపి బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రెండు ఓట్లు ఫ్యాను  గుర్తుపై ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి అభ్యర్థి కోర్స సూరమ్మ ఎంపీటీసీ అభ్యర్థి సున్నం ఉషారాణి,మాజీ ఉపసర్పంచ్ కేతిరెడ్డి రాఘవరెడ్డి, బోధ శ్రీనివాసరెడ్డి, ప్రేమ్ కుమార్, చౌదరి రెడ్డి ,సన్నం సురేష్, కోర్స వెంకటేశ్వరరావు, వైసీపీ నాయకులు కార్యకర్తలు కార్యకర్తలు పాల్గొన్నారు.