BREAKING
ప్రజలు నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోవాలి : జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు - అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తొలి ఆరేళ్లే పిల్లల భవిష్యత్తుకు పునాది మెదడు అభివృద్ధిపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి అంబర్ పేట్ కొత్త సీఐగా కొత్తపల్లి ముత్తు బాధ్యతల స్వీకరణ కుటుంబ కలహం.. భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య మహిళల్లో ఎముకల బలహీనతకు ప్రధాన కారణాలు ఏమిటి? దృఢంగా మార్చుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు .శనివారం రాత్రి పట్టణంలోని గురజాడ కేంద్ర గ్రంధాలయం లో విజయభావన 568వసభ దాసోజు శ్రవణ్ పై చంద్రాయన్ గుట్ట పిఎస్ లో బోయ నగేష్ పిర్యాదు అట్టహాసంగా టిడిపి నేత శ్రీనివాసులు నాయుడు జన్మదిన వేడుకలు : శుభాకాంక్షలు తెలిపిన నాయకులు,కార్యకర్తలు నిబద్ధతతో పనిచేసే అధికారులకు తగిన గుర్తింపు బొబ్బిలి మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు: రైన్ వాటర్ మ్యాన్ హోల్లలో పూడికతీత కొనసాగుతున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరసన -- 19వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఆహారపు అలవాట్లలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? ఆరోగ్యకరమైన చిట్కాలు ఈ 4 సర్క్యూట్ సదస్సుకు ది ప్రీమియా అకాడమీ ఆతిథ్యం విద్యార్థులతో ప్రపంచ సవాళ్ల పరిష్కారాలకు యత్నం ప్రశాంత వాతావరణంలో జరగాలి

జమ్మి గోపి, వెన్నం మాధవి ని గెలిపించండి -- ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుజమ్మి గోపి, వెన్నం మాధవి ని గెలిపించండి -- ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు

Select Suryaa Now
జమ్మి గోపి, వెన్నం మాధవి  ని గెలిపించండి  -- ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుజమ్మి గోపి, వెన్నం మాధవి  ని గెలిపించండి  -- ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు

జీలుగుమిల్లి, మేజర్ న్యూస్:  మండలంలోని  అంకన్నగూడెం, రాచన్న గూడెం కూటమి  ఎంపీటీసీ అభ్యర్థులు జమ్మి గోపి, వెన్నం మాధవి లకు అత్యధిక ఓట్లు వేసి  గెలిపించాలని  పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, జనసేన జిల్లా కార్యదర్శి గడ్డ మణుగు రవి కుమార్ ఎన్నికల ప్రచారం చేశారు..ప్రచార రథంతో గ్రామంలోని వీధివీధినా పర్యటిస్తూ, కూటమి అభ్యర్థిలకు గాజు గ్లాసు, సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు పసుపులేటి రాము, కూటమి నాయకులు మడివి నారాయణ, అశోక్, గోపి, మాడే రాజు, వెట్టి సింగరాజు, సోయం శేఖర్, సోయం ప్రకాష్, మోహన్, వీరంకి పాపారావు, గొడుగుల కిరణ్, కొప్పుల కార్తీక్, కుమ్మరపల్లి జరుష్, శ్రీను, వనమా వెంకటేశ్వరరావు, వనమా రాజేష్, దాము, ఉదయ్, సంకురుడు తదితరులు పాల్గొన్నారు.