BREAKING
పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ క్రేజీ థ్రిల్లర్: నవంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఐ యామ్ గేమ్ సినిమా ఇందిరమ్మ రాజ్యంతో ఇంటింటా సౌభాగ్యం : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డి సాహెబ్ : పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు : ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీసీసీ జనరల్ సెక్రటరీ అల్లాబకష్ గుమ్మడి గింజలు చిన్నవే అయినా ప్రయోజనాలు ఎన్నో: రోజూ తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఏమిటి? గ్రామాల సమగ్రాభివృద్ధికై కూటమిని గెలిపించండి : తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జి జి.శంకర్ యాదవ్ పిలుపు - జెడ్పిటిసి అభ్యర్థి మూడే ప్రశాంత్ నాయక్ ని గెలిపించాలని విజ్ఞప్తి పైనాపిల్ తింటే జీర్ణక్రియకు నిజంగా ప్రయోజనకరమేనా? ఈ పండులో దాగి ఉన్న అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు ఏమిటి? అవిసె గింజల్లో దాగిన అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు: రోజూ తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఏమిటి?

ప్రశాంత వాతావరణంలో జరగాలి

Select Suryaa Now
ప్రశాంత వాతావరణంలో జరగాలి

 

జిల్లా ఎన్నికల పరిశీలకులు కూర్మనాథ్...

డుంబ్రిగుడ, అక్టోబర్ 31, మేజర్ న్యూస్:

జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పాక్షపాతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా ఎన్నికల పరిశీలకులు శనివారం విస్త్రతంగా పరిశీలించారు. మండల కేంద్రంలో సందర్శించిన ఆయన బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో కేటాయించిన కౌంటింగ్ కేంద్రంతోపాటు లెక్కింపు గదులనుతనిఖీ చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయలు, భద్రతా ఏర్పాట్లు, సిబ్బందికి సౌకర్యాలు, ఎన్నికల సామాగ్రి భద్రపరిచే విధానంతోపాటు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించి ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యాటక అధికారి చలపతిరావు, సహాయ ఎన్నికల అధికారి విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.