BREAKING
ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ క్రేజీ థ్రిల్లర్: నవంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఐ యామ్ గేమ్ సినిమా ఇందిరమ్మ రాజ్యంతో ఇంటింటా సౌభాగ్యం : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డి సాహెబ్ : పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు : ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీసీసీ జనరల్ సెక్రటరీ అల్లాబకష్ గుమ్మడి గింజలు చిన్నవే అయినా ప్రయోజనాలు ఎన్నో: రోజూ తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఏమిటి? గ్రామాల సమగ్రాభివృద్ధికై కూటమిని గెలిపించండి : తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జి జి.శంకర్ యాదవ్ పిలుపు - జెడ్పిటిసి అభ్యర్థి మూడే ప్రశాంత్ నాయక్ ని గెలిపించాలని విజ్ఞప్తి పైనాపిల్ తింటే జీర్ణక్రియకు నిజంగా ప్రయోజనకరమేనా? ఈ పండులో దాగి ఉన్న అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు ఏమిటి?

రైన్ వాటర్ మ్యాన్ హోల్లలో పూడికతీత

Select Suryaa Now
రైన్ వాటర్ మ్యాన్ హోల్లలో పూడికతీత

హిమాయత్ నగర్, మేజర్ న్యూస్ : వ్యర్ధాలతో నిండిపోయిన రైన్ వాటర్ మ్యాన్ హోల్స్ ని  స్థానిక మాజీ కార్పొరేటర్ గడ్డం మహాలక్ష్మి రామన్ గౌడ్ జిహెచ్ఎంసి కార్మికులతో శనివారం శుభ్రం చేయించారు. శుక్రవారం రాత్రి కురిసిన వాహనాలకు రెయిన్ వాటర్ మ్యాన్ హోల్స్ నిండి పొంగి పొర్లాయి. దీంతో హిమాయత్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానిక మాజీ కార్పొరేటర్ వెంటనే అధికారులతో మాట్లాడి పూడిక తీత పనులను చేపట్టారు. ఈ పనులను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రామన్ గౌడ్ జిహెచ్ఎంస సిబ్బంది వెంట ఉంటూ పర్యవేక్షించారు.  డివిజన్లోని హైదర్గూడా పెట్రోల్ పంప్ , స్ట్రీట్ నెంబర్ 6 మొదలైన ప్రాంతాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అభిషేక రెడ్డి, రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.