BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

ఆల్వాల్ లో ఘనంగా బీజేపీ ఆధ్వర్యంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు.

Select Suryaa Now
ఆల్వాల్ లో ఘనంగా  బీజేపీ ఆధ్వర్యంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు.

హైదరాబాద్,/ఆల్వాల్, మేజర్ న్యూస్ :ఆల్వాల్ సర్కిల్ ఓల్డ్ ఆల్వాల్ రామాలయం వద్ద భారతదేశ తొలి ఉప ప్రధాన మంత్రి, హోం మంత్రి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను  ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.
సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జరుపుకునే ‘జాతీయ ఐక్యతా దినోత్సవం’ (రాష్ట్రీయ ఏక్తా దివస్) సందర్భంగా పటేల్ కి చిత్రపటానికి నివాళులు అర్పించి పటేల్ కి ధైర్యసాహసాలను కొనియాడుతూ నాటి కర్కష నిజాం పాలను మెడలు వంచి నైజాం నుండి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ పటేల్  ఆశయాలను నేడు యువత ఆదర్శంగా తీసుకోవాలని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మల్లికార్జున్ గౌడ్  డివిజన్ల వెంకటాపురం అధ్యక్షులు కార్తీక్ నందన్ గౌడ్ టెంపుల్ అల్వాల్ డివిజన్ అధ్యక్షులు, రాచూరి అనిల్, భూదేవి నగర్ డివిజన్ అధ్యక్షుడు కార్తీక్ నాతోపాటు సీనియర్ నాయకులు తూప్రాన్ లక్ష్మణ్, సచిన్ గౌడ్, రవిశంకర్, చంద్రకాంత్ ఆనంద్ మనీష్ తదితరులు పాల్గొన్నారు.