BREAKING
ప్రజలు నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోవాలి : జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు - అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తొలి ఆరేళ్లే పిల్లల భవిష్యత్తుకు పునాది మెదడు అభివృద్ధిపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి అంబర్ పేట్ కొత్త సీఐగా కొత్తపల్లి ముత్తు బాధ్యతల స్వీకరణ కుటుంబ కలహం.. భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య మహిళల్లో ఎముకల బలహీనతకు ప్రధాన కారణాలు ఏమిటి? దృఢంగా మార్చుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు .శనివారం రాత్రి పట్టణంలోని గురజాడ కేంద్ర గ్రంధాలయం లో విజయభావన 568వసభ దాసోజు శ్రవణ్ పై చంద్రాయన్ గుట్ట పిఎస్ లో బోయ నగేష్ పిర్యాదు అట్టహాసంగా టిడిపి నేత శ్రీనివాసులు నాయుడు జన్మదిన వేడుకలు : శుభాకాంక్షలు తెలిపిన నాయకులు,కార్యకర్తలు నిబద్ధతతో పనిచేసే అధికారులకు తగిన గుర్తింపు బొబ్బిలి మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు: రైన్ వాటర్ మ్యాన్ హోల్లలో పూడికతీత కొనసాగుతున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరసన -- 19వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఆహారపు అలవాట్లలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? ఆరోగ్యకరమైన చిట్కాలు ఈ 4 సర్క్యూట్ సదస్సుకు ది ప్రీమియా అకాడమీ ఆతిథ్యం విద్యార్థులతో ప్రపంచ సవాళ్ల పరిష్కారాలకు యత్నం ప్రశాంత వాతావరణంలో జరగాలి

పరిటాల సునీతమ్మ స్ఫూర్తితో రామగిరిలో జోరందుకున్న ఎన్నికల ప్రచారం

Select Suryaa Now
పరిటాల సునీతమ్మ స్ఫూర్తితో రామగిరిలో జోరందుకున్న ఎన్నికల ప్రచారం

రామగిరి జెడ్పిటిసి అభ్యర్థి బైనేని శిరీష విస్తృత ప్రచారం!!

మధుసూదన్ గౌడ్ రామగిరి సూర్య: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ స్ఫూర్తితో రామగిరి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం జోరందుకుంది. శనివారం రామగిరి మండల జడ్పిటిసి అభ్యర్థి బైనేని శిరీష విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. రామగిరి మండలంలోని పేరూరు పంచాయతీలోని పేరూరు కొత్తపల్లి కురుగుండ్ల, పేరూరు దుబ్బార్లపల్లి గ్రామాలలో ప్రచారం జరిగినది. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.