BREAKING
గుమ్మడి గింజలు చిన్నవే అయినా ప్రయోజనాలు ఎన్నో: రోజూ తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఏమిటి? గ్రామాల సమగ్రాభివృద్ధికై కూటమిని గెలిపించండి : తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జి జి.శంకర్ యాదవ్ పిలుపు - జెడ్పిటిసి అభ్యర్థి మూడే ప్రశాంత్ నాయక్ ని గెలిపించాలని విజ్ఞప్తి పైనాపిల్ తింటే జీర్ణక్రియకు నిజంగా ప్రయోజనకరమేనా? ఈ పండులో దాగి ఉన్న అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు ఏమిటి? అవిసె గింజల్లో దాగిన అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు: రోజూ తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఏమిటి? వట్లూరులో కూటమి అభ్యర్థుల తరపున ఎమ్మెల్యే చింతమనేని ఎన్నికల ప్రచారం చిలగడదుంప తింటే శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? ఆల్వాల్ లో ఘనంగా బీజేపీ ఆధ్వర్యంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు. పలమనేరు ఎక్సైజ్ కార్యాలయాన్ని సందర్శించిన కమిషనర్ విజయశేఖర్ - ఒంటరిగా కనిపించిన బాలుడి ని గుర్తించి తల్లి దండ్రులకు సురక్షితం గా అప్ప గించిన పోలీసులు సాయి కిషోర్ విద్యార్థుల ప్రతిభ.. కామర్స్ కార్నివాల్‌లో విజయం పత్తి రైతులను ఆదుకోండి - క్వింటాకి రూ 12,000-00 లు మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి - టి డీ పీ రాష్ట్ర నాయకులు కొలను వేణుగోపాల్ రెడ్డి రూరల్ మండలంలో జడ్పిటిసి అభ్యర్థి ఇంటింటా ప్రచారం గ్రామ స్వరాజ్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం : మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కె.బాషా స్పష్టం - జడ్పిటిసి అభ్యర్థిని షేక్ నాజియాకి మద్ధతుగా ప్రచారం విద్యార్థులకు సైబర్ క్రైమ్, హెల్ప్ లైన్ ల పై అవగాహన పలమనేరు మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్

నానక్‌రాంగూడలో ఘనంగా దర్గా నియాజ్ పాల్గొన్న మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా

Select Suryaa Now
 నానక్‌రాంగూడలో ఘనంగా దర్గా నియాజ్   పాల్గొన్న మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా

రాయదుర్గం,మేజర్ న్యూస్ : నానక్‌రాంగూడలో నిర్వహించిన దర్గా నియాజ్ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్గాలో చాదర్, గంధం సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. హిందూ-ముస్లిం ఐక్యత, మత సామరస్యం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని, అన్ని మతాలను గౌరవిస్తూ అందరినీ కలుపుకొని ముందుకు సాగడమే తమ లక్ష్యమని సాయిబాబా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఖాదర్ ఖాన్, మక్బుల్, తాహెర్, బురాన్, జావేద్, మునావర్ పాషా, అల్తాఫ్, అన్వర్, నరేష్ సింగ్, రమేష్ గౌడ్, అనిల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.