చిట్వేలి లో 2 నాపోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్.
చిట్వేలి మేజర్ న్యూస్
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎంపిటిసి, జడ్పి టిసి కి సంబంధించి జిల్లా కలెక్టర్ ,ఆదేశాల మేరకు చిట్వేలి, ఎంపిపి కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటుచేస్తున్నట్లు ఆర్ ఓ జయభరత్ రెడ్డి ,శనివారం, తెలియజేశారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అర్హులైన సిబ్బంది తమ ఓటుహక్కును వినియోగించుకొనేందుకు ఎంపిపి కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ పెసిలిటేషన్ సెంటర్ ను సధ్వినియోగం చేసుకోవాలని సిబ్బందికి సూసించారు. ఈకేంద్రం ఈనెల 2వతేది ఉదయం 10నుండి సాయంత్రం 5గంటల వరకు పనిచేస్తుందని ఆర్వో జయభరత్ రెడ్డి, తెలియజేశారు.