*నూతన సుగుణ చికెన్ సెంటర్ ప్రారంభించిన మున్సిపల్ వైస్ చేర్మెన్ దారం శంకర్*
నారాయణఖేడ్;నారాయణఖేడ్ నియోజకవర్గం మున్సిపల్ పట్టణంలోని 9వ వార్డు రాయిపల్లి రోడ్డులో కంజిపూర్ గ్రామానికి చెందిన శంకర్ నాయక్ సోదరుల నూతన సుగుణ చికెన్ సెంటర్ ను శనివారం మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్ ఆత్మ చైర్మన్ వినోద్ పాటిల్ 9వ వార్డు కౌన్సిలర్ బనాపురం రాజు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కస్టమర్లను నాణ్యతమైన చికెన్ అందించి శుభ్రతను పాటించాలని కోరారు, యాజమాన్యం కు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వారి వెంట విజయ్, శంకర్ అతని సోదరులు తదితరులు పాల్గొన్నారు