BREAKING
ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ క్రేజీ థ్రిల్లర్: నవంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఐ యామ్ గేమ్ సినిమా ఇందిరమ్మ రాజ్యంతో ఇంటింటా సౌభాగ్యం : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డి సాహెబ్ : పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు : ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీసీసీ జనరల్ సెక్రటరీ అల్లాబకష్ గుమ్మడి గింజలు చిన్నవే అయినా ప్రయోజనాలు ఎన్నో: రోజూ తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఏమిటి? గ్రామాల సమగ్రాభివృద్ధికై కూటమిని గెలిపించండి : తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జి జి.శంకర్ యాదవ్ పిలుపు - జెడ్పిటిసి అభ్యర్థి మూడే ప్రశాంత్ నాయక్ ని గెలిపించాలని విజ్ఞప్తి పైనాపిల్ తింటే జీర్ణక్రియకు నిజంగా ప్రయోజనకరమేనా? ఈ పండులో దాగి ఉన్న అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు ఏమిటి?

నేడు ఏఐపీఎస్‌ఓ రంగారెడ్డి జిల్లా 4వ మహాసభ ఎన్టీఆర్ నగర్‌లోని టీఎన్‌జీఓఎస్ ఉద్యోగుల ఫోరం భవనంలో నిర్వహణ

Select Suryaa Now
నేడు ఏఐపీఎస్‌ఓ రంగారెడ్డి జిల్లా 4వ మహాసభ  ఎన్టీఆర్ నగర్‌లోని టీఎన్‌జీఓఎస్ ఉద్యోగుల ఫోరం భవనంలో నిర్వహణ

ఎల్బీనగర్, మేజర్ న్యూస్ ప్రతినిధి : అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం (ఏఐపీఎస్‌ఓ) రంగారెడ్డి జిల్లా 4వ మహాసభ ఆదివారం ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ నగర్ వ్యవసాయ మార్కెట్‌లోని టీఎన్‌జీఓఎస్ ఉద్యోగుల ఫోరం భవనంలో నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు తిప్పర్తి మహేష్ తెలిపారు. శనివారం ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
ప్రపంచ శాంతి లక్ష్యంగా ఏఐపీఎస్‌ఓ నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ మహాసభకు సంఘం రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవీఎల్, రాష్ట్ర నాయకులు డాక్టర్ తిప్పర్తి యాదయ్య, జిల్లా ఆహ్వాన సంఘం అధ్యక్షుడు పల్లె వినయ్‌కుమార్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారని తెలిపారు.
జిల్లాలోని శాంతి సంఘం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభను విజయవంతం చేయాలని తిప్పర్తి మహేష్ పిలుపునిచ్చారు.