BREAKING
అంబర్ పేట్ కొత్త సీఐగా కొత్తపల్లి ముత్తు బాధ్యతల స్వీకరణ కుటుంబ కలహం.. భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య మహిళల్లో ఎముకల బలహీనతకు ప్రధాన కారణాలు ఏమిటి? దృఢంగా మార్చుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు .శనివారం రాత్రి పట్టణంలోని గురజాడ కేంద్ర గ్రంధాలయం లో విజయభావన 568వసభ దాసోజు శ్రవణ్ పై చంద్రాయన్ గుట్ట పిఎస్ లో బోయ నగేష్ పిర్యాదు అట్టహాసంగా టిడిపి నేత శ్రీనివాసులు నాయుడు జన్మదిన వేడుకలు : శుభాకాంక్షలు తెలిపిన నాయకులు,కార్యకర్తలు నిబద్ధతతో పనిచేసే అధికారులకు తగిన గుర్తింపు బొబ్బిలి మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు: రైన్ వాటర్ మ్యాన్ హోల్లలో పూడికతీత కొనసాగుతున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరసన -- 19వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఆహారపు అలవాట్లలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? ఆరోగ్యకరమైన చిట్కాలు ఈ 4 సర్క్యూట్ సదస్సుకు ది ప్రీమియా అకాడమీ ఆతిథ్యం విద్యార్థులతో ప్రపంచ సవాళ్ల పరిష్కారాలకు యత్నం ప్రశాంత వాతావరణంలో జరగాలి బాధ్యతయుతంగా పని చేయాలి.. మహిళల్లో పీసీఓఎస్ సమస్య ఎందుకు వస్తుంది? హార్మోన్ల అసమతుల్యతను నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు

బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ఎన్ఎంఆర్ డివిజన్ ఇన్‌చార్జి రవి ముదిరాజ్ లక్ష్యం!

Select Suryaa Now
బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ఎన్ఎంఆర్ డివిజన్ ఇన్‌చార్జి రవి ముదిరాజ్ లక్ష్యం!

జహీరాబాద;బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, పేదల సంక్షేమానికి ఎన్ఎంఆర్ సంస్థ కృషి చేస్తోందని ఎన్ఎంఆర్ జహీరాబాద్ డివిజన్ ఇన్‌చార్జి రవి ముదిరాజ్ తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ఆధ్వర్యంలో ఎన్ఎంఆర్ సంస్థ పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు. ప్రజలకు అన్నదానం, పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వ్యవసాయానికి సబ్సిడీ డ్రిప్, ఇందిరమ్మ ఇండ్ల పథకం వంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని వివరించారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు అర్హులైన పేదలకు వాటి ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని రవి ముదిరాజ్ తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రజాసేవే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.