విష్ణుకు అభినందించిన గ్రామ సర్పంచ్ రాధిక ఏసయ్య
రాయికోడ;సిద్ధిపేటలోని డిగ్రీ కళాశాల గ్రౌండ్‌లో నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి రన్నింగ్ పోటీలలో ఎం జి పి దౌల్తాబాద్ కాలేజ్ నుంచి పోటీలో దిగిన విష్ణు 800 మీటర్ల పరుగుపందెంలో పాల్గొని అద్భుతమైన ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించిన రాయికోడ్ మండలంలోని నల్లంపల్లి గ్రామానికి చెందిన నిజాంపేట విష్ణు గారికి హృదయపూర్వక అభినందనలు. తెలిపిన గ్రామ సర్పంచ్ నాగులపల్లి రాధిక ఏసయ్య ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మన నల్లంపల్లి గ్రామానికి గర్వకారణంగా నిలిచి, క్రీడారంగంలో అద్భుత విజయాన్ని సాధించడం ఎంతో సంతోషకరం.అని కొనియాడారు మీ పట్టుదల, కృషి, క్రమశిక్షణ మరెంతో మంది యువతకు స్ఫూర్తిదాయకం.ఇదే విధంగా భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించి మన గ్రామానికి, మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.అని తెలిపారు
మరిన్ని విజయాలు మీ సొంతం కావాలని ఆకాంక్షిస్తూ.మని
గ్రామ సర్పంచ్
నాగులపల్లి రాధిక ఏసయ్య తెలిపారు