BREAKING
నవదీప్ చేతుల మీదుగా ‘మొహబ్బత్‌’ టీజర్ ఆవిష్కరణ.. రాయలసీమ నేపథ్యంలో స్వచ్ఛమైన ప్రేమకథ ఫ్రాన్స్‌లో రెనాల్ట్ భారీ పెట్టుబడులు దివికేగిన ప్రభాకరుడు ఈ నెల 11న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సదస్సు భూమిలేని పేదలకు భూములు పంపిణీ చేయాలి చంద్రయాన్ గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్.. రాకెట్ తయారు చేసే నలుగురు యువకుల విచిత్ర ప్రయాణం స్కేటింగ్ పోటీల్లో సత్తా చాటిన అక్కాచెల్లెళ్లు.. హీనా ఫైజాకు రెండు స్వర్ణాలు, నైరాకు రెండు రజతాలు *- దేవాలయానికి ఏడాదికి సరిపడ పూజా సామగ్రి వితరణ!* *ఉదారతను చాటుకున్న మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని సుజాత రామనాథం* ప్రొద్దుటూరు పురపాలక సంఘంలో 5న పీజీఆర్ఎస్ రద్దు గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ. 4.52 కోట్లు కేటాయింపు: ఎమ్మెల్యే అక్రమ కేసులు, ఎన్నికల్లో అధికార దుర్వినియోగంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గ్లోబల్‌ సమ్మిట్‌ పై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష: పొగాకు వినియోగం ప్రాణాంతకం క్యాన్సర్, గుండె జబ్బుల నివారణకు పొగాకుకు దూరంగా ఉండాలి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు కాంతార హీరో, నిర్మాణ సంస్థ మధ్య కోల్డ్ వార్.. మూడో భాగంపై నీడలు? ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి వి.బి.జి. రామ్‌జీ కొత్త చట్టాన్ని రద్దు చేయాలి గెజిట్ ధరల ప్రకారమే ఎగ్జిబిషన్‌లో ధరలు అమలు చేయాలి

ఆధార్‌ కేంద్రాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ ఎంపీడీవో

Select Suryaa Now
ఆధార్‌ కేంద్రాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ ఎంపీడీవో

పామూరు, మేజర్ న్యూస్ : 

పామూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఆధార్‌ కేంద్రాన్ని డిప్యూటీ ఎంపీడీవో-ఎస్‌జీఎస్‌డబ్ల్యూ షేక్‌. హజరత్‌ అలీ శనివారం సందర్శించి పరిశీలించారు. ఆధార్‌ నమోదు, ఆధార్‌లో మార్పులు, చేర్పుల కోసం కేంద్రానికి వస్తున్న ప్రజలకు అందుతున్న సేవలను ఆయన పరిశీలించారు. కేంద్రంలో జరుగుతున్న ప్రక్రియను ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఆధార్‌ సేవల కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సక్రమంగా సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.