BREAKING
ఉన్నత లక్ష్యాలతోనే విద్యార్థుల భవిష్యత్తు.. జడ్జి గడ్డం మేఘన పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోండి నిత్యవసర ధరలను నియంత్రించాలి-రేషన్ లో 14 రకాల సరుకులు ఇవ్వాలి.. వరుణ్ సందేశ్ యద్భావం తద్భవతి చిత్రం నుండి జిజెన్ చిక సాంగ్ విడుదల మున్నూరు కాపు  పటేల్స్ సంఘం ఎన్నికల రాష్ట్ర కోఆర్డినేటర్ గా కాస రాజు పటేల్ నియామకం కొండగట్టు అంజన్న హుండీ ఆదాయం కోటి 23 లక్షలు. పోక్సో చట్టంపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ రక్తదాన శిబిరం కార్యాక్రమం నిర్వహించిన పోలీస్ కమిషనర్... ఎయిడ్స్ నియంత్రణలో కామారెడ్డి జిల్లా బేష్ కలెక్టర్ ను అభినందించిన కేంద్రం మాధవనగర్ ఆర్వోబి పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలుకు తీవ్ర ఇబ్బందులు జిల్లాలో క్షయ వ్యాధిని నిర్మూలించాలి జిల్లా కలెక్టర్ కె.హరిత నువ్వూరుపాడు సెగ్మెంట్ అభివృద్ధి లక్ష్యం 21వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా జనసేన అభ్యర్థి వరలక్ష్మి ఇండో–శ్రీలంక మైత్రి సేతు సైకిల్ యాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.

53వ డివిజన్ లో కూటమి హోరు - షర్మిల, హేమలత గెలుపు తథ్యం - యువ కార్పొరేటర్ చందు ప్రచారం జోరు.

Select Suryaa Now
53వ డివిజన్ లో కూటమి హోరు - షర్మిల, హేమలత గెలుపు తథ్యం - యువ కార్పొరేటర్ చందు ప్రచారం జోరు.

చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:చిత్తూరు నగరపాలక ఎన్నికల్లో 53వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి షర్మిల, మేయర్ అభ్యర్థి కటారి హేమలతకు విజయం ఖాయమని టీడీపీ 52వ డివిజన్ యువ కార్పొరేటర్ చందు ధీమా వ్యక్తం చేశారు.గురువారం 53వ డివిజన్ పరిధిలో ప్రచారం నిర్వహించిన వారు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆధ్వర్యంలో నగరం అభివృద్ధి బాటలో పయనిస్తోందని, మేయర్ గా హేమలత గెలిస్తే అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని చెప్పారు. నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి అభ్యర్థుల గెలుపు అవసరమని పేర్కొన్నారు.ప్రచారంలో భాగంగా నాయకులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు.ఈ ప్రచారంలో టీడీపీ సీనియర్ నాయకుడు పి.షణ్ముగం, 52వ డివిజన్ లో మాజీ కార్పొరేటర్లు కందా, గణేష్, కుప్పన్, పార్టీ నాయకులు జ్యోత్స్న, సూరి, మణి, వెంకటేష్, టీడీపీ కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

చిత్తూరు అర్బన్ రిపోర్టర్, లవకుమార్