BREAKING
మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు మురసు తుపాను తీవ్రమైన నష్టాన్ని మిగిల్చిందని అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం నాయకులు, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు బాన్సువాడ విద్యార్థిని ఎంపిక నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు సంసిద్ క్యాంఫర్డ్ ఒలింపియాడ్ క్యాంపస్‌లో బాలల దినోత్సవ సంబురాలు – ఫ్యాన్సీ డ్రెస్ పోటీలతో చిన్నారుల సందడి.” ఆర్ట్ ఫెస్టివల్‌లో ప్రతిభ చాటిన చెంచు విద్యార్థులు విద్యతో పాటు కళల్లోనూ రాణించాలి లింగాల హై స్కూల్ ఇంచార్జ్ హెచ్ఎం కొండయ్య బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్‌ను కలిసిన జగ్గయ్యపేట బీసీవై పార్టీ నాయకులు మార్టూరులో ఘోర రోడ్డు ప్రమాదం. లారీని వెనుక నుంచి ఢీకొన్న పల్సర్ బైక్.. ఇద్దరు యువకులు మృతి కానిస్టేబుల్ శ్రీను కుటుంబానికి అండగా ఉంటాం : కేఎల్ఆర్ సంగోజివాడి, వంకాయపల్లి శివార్లలో భూముల రీ-సర్వేపై అవగాహన సదస్సు వైఎస్ఆర్సిపి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలి......... పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి. మురళీకృష్ణ రవిప్రకాష్‌కు కీర్తి పురస్కారం స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులను పరిశీలించిన కేఎల్ఆర్ మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ఉద్యాన పంటలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం గ్రామసభలో విద్యార్థుల గళం

వికారాబాద్‌లో నూతన జిల్లా పరిషత్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్

Select Suryaa Now
వికారాబాద్‌లో నూతన జిల్లా పరిషత్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి,మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ కార్యాలయ భవనాన్ని తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ శుక్రవారం అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి,వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్, వైస్ చైర్మన్ మల్లేషం, జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, జిల్లా పరిషత్ సీఈవో సుధీర్ కుమార్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకటాచారి, ముఖ్య నాయకులు కిషన్ నాయక్, సత్యం సేటు, పట్టణ కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నూతన భవన ప్రారంభోత్సవంతో జిల్లా పరిషత్ పరిపాలనా కార్యకలాపాలకు ఆధునిక వసతులతో కూడిన కార్యాలయం అందుబాటులోకి వచ్చింది.