BREAKING
హామీలు అమలు చేయకుండా తెలంగాణకు వచ్చే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదు : హేమా సుదర్శన్ యూత్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన భారత బాక్సర్లు.. రెండు స్వర్ణాలతో అదరగొట్టిన అంబేకర్, గుంజన్ మహిళా సంఘాల బలోపేతానికి వీవో భవనం దోహదం ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన వివాన్ కపూర్.. 2028 ఒలింపిక్స్ కోటా కైవసం జపాన్ ఓపెన్ టోర్నీలో క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన కిదాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్ కొమ్మూరు కెనాల్ మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌లో తెలుగు బ్లాక్‌హాక్స్‌ అంచనాలు.. విజయవాడ వేదికగా సన్నాహాలు అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుతం.. ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా రేపటి నుండి 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు : జయప్రదం చేయాలని గ్రంథాలయ అధికారి బి.చంద్రశేఖర్ నాయక్ పిలుపు సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్లే పాటలు చిరకాలం నిలవవు.. అను మాలిక్ ఆసక్తికర వ్యాఖ్యలు రైతులను నిండా ముంచుతున్న కొనుగోలు కేంద్రాలు! కలెక్టరేట్ ముట్టడిస్తామని రసమయి బాలకిషన్ హెచ్చరిక సంగీత దర్శకుడు అనిరుధ్ పెళ్లి వేడుకల్లో హాట్‌టాపిక్‌గా మారిన ధనుష్ ఆహ్వానం భారతదేశాన్ని ఒక్కచోట చూడాలంటే అది ఏపీలోనే సాధ్యం. నటుడు గోవిందాతో కలిసి నటి రాణి రోమాంటిక్ ఫొటోలు.. సోషల్ మీడియాలో వైరల్ నేడు వెల్దుర్తి మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ఉద్యాన పంటలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం

Select Suryaa Now
మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ఉద్యాన పంటలు క్షేత్రస్థాయిలో  పరిశీలిస్తున్న అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం

చిన్నగంజాం, మేజర్‌న్యూస్‌ :

ఈ నెల 3 న మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలలో బాగంగా శుక్రవారం చిన గంజాం మండలం,కడవ కుదురు గ్రామం పరిధిలో  మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ఉద్యాన పంటలు క్షేత్రస్థాయిలో  పరిశీలిస్తున్న అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం, (Inter-Ministerial Central Team – IMCT) బృందం సభ్యులు  చిత్తరంజన్ దాస్,సంయుక్త కార్యదర్శి , ప్రశాంత్ ఆర్మోరికర్, అదనపు అభివృద్ధి కమిషనర్ (ADC – Extension), వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ,  హిమాలయ గార్గ్,అసిస్టెంట్ డైరెక్టర్, వ్యయ శాఖ (Department of Expenditure), కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ,  ప్రణయ్ గార్గ్,డిప్యూటీ డైరెక్టర్ (DP&T), విద్యుత్ మంత్రిత్వ శాఖ, కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (CEA), జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి.,రాష్ట్ర విపత్తుల నివరణన సంస్థ యం.డి. ప్రఖర్ జైన్, కేంద్ర బృందం వెంట బాపట్ల ఆర్డీఓ ఏ.హరి కుమార్, చీరాల ఆర్డీ ఓ. నరసింహా రావు, ఉద్యాన శాఖ డి డి.ఖళీల్, రైతులు గ్రామ సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్ యశ్వంత్, మండల తహశీల్దార్  తదితరులు ఉన్నారు.