వైసీపీకి గుడ్‌బై.. టీడీపీలోకి 26 కుటుంబాలు!
కనిగిరి, మేజర్‌న్యూస్ :
వెలిగండ్ల మండలం, పి. రాళ్లపల్లికి చెందిన 26 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, కనిగిరి శాసనసభ్యులు డా. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు పసుపు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు,