BREAKING
మెటాకు భారీ షాక్..ఇటలీలో దాదాపు 90 కోట్ల యూరోల జరిమానా విధింపు బాపట్ల కలెక్టరేట్‌లో SAANS కార్యక్రమ బ్యానర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ నటనకు గుడ్‌బై చెప్పడం లేదు.. వస్తున్న పుకార్లపై మాస్టర్ భరత్ స్పష్టత! అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి - గ్లోబల్ ఆర్థిక పోకడలపై నిపుణుల విశ్లేషణ కృత్రిమ మేధస్సు యుగంలో లోహాల డిమాండ్ బోడవాడ ,మండగుంట గ్రామం నందు నామినేషన్‌ కేంద్రాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి ఆర్ఎంపి పిఎంపి మండల అధ్యక్షునిగా షాదుల్లా హుస్సేన్ నూతన పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ ప్రజాస్వామ్య పరిరక్షణ కు ఓటు ఆయుధం - రవి ముదిరాజ్ బోదేపల్లి అంగన్వాడీ కేంద్రంలో జన జాతీయ గౌరవ దివస్ వేడుకలు 'బేర్‌ఫుట్ బాసెస్' విషయంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలి స్వర్ణ పర్చూరు -1 కేంద్రంలో నామినేషన్లు స్వీకరించే కేంద్రాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి పొదిలి నగర పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ తరపున మొట్టమొదటి నామినేషన్ దాఖలు. అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ క్రేజీ ప్రాజెక్ట్.. నవ్వుల జాతర ఖాయమంటూ తారక్ ప్రకటన! కలెక్టరేట్ గ్రంథాలయానికి 18 పుస్తకాలు బహుకరణ

నేడు వెల్దుర్తి మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

Select Suryaa Now
నేడు వెల్దుర్తి మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

వెల్దుర్తి, మేజర్ న్యూస్: విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్ల మరమ్మతుల కారణంగా శనివారం (రెండవ శనివారం) మండలంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఏఈ (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) ఒక ప్రకటనలో తెలిపారు.

అంతరాయం కలిగే ప్రాంతాలు, వేళలు:

వెల్దుర్తి, కలుగొట్ల, రామళ్ళకోట సబ్ స్టేషన్ల పరిధిలోని వినియోగదారులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట (1.00) వరకు విద్యుత్ నిలిపివేయనున్నారు.

వ్యవసాయ విద్యుత్ వేళల్లో మార్పు:

పై సబ్ స్టేషన్ల పరిధిలోని అన్ని ఫీడర్ల కింద ఉండే వ్యవసాయ పంపుసెట్లకు ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు త్రీఫేస్ విద్యుత్ సరఫరా ఉంటుందని పేర్కొన్నారు. ఈ మార్పులను గమనించి వినియోగదారులు విద్యుత్ శాఖకు సహకరించాలని ఏఈ కోరారు.