స్వర్ణ పర్చూరు -1 కేంద్రంలో నామినేషన్లు స్వీకరించే కేంద్రాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి
పర్చూరు, మేజర్‌న్యూస్ :
2 వ సాధారణ స్థానిక సంస్థల లో బాగంగా పంచాయతీ ఎన్నికలకు ఈ నెల 15 నుండి 17 వరకు సర్పంచ్ మరియు వార్డు సభ్యుల కు నిర్వహించే ఎన్నికల కు నామినేషన్లు స్వీకరించే కేంద్రాలను శనివారం పర్చూరు మండల కేంద్రం లోని స్వర్ణ పర్చూరు -1 కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి., ఐ. ఏ.ఎస్., జిల్లా కలెక్టర్ వెంట బాపట్ల రెవిన్యూ డివిజనల్ అధికారి ఏ.హరి కుమార్, తహశీల్దార్, యం పి డి ఓ. పంచాయతీ సెక్రటరీ తదితరులు ఉన్నారు.