BREAKING
వికలాంగుడికి వీల్‌చైర్ అందజేసిన రోటరీ క్లబ్ ఆఫ్ మార్టూరు కావలి పురపాలక పోరులో ఆసక్తికర సమీకరణాలు.. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖరారుతో వేడెక్కిన రాజకీయం. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తోడ్పాటు మూడుమండలాల నేతలతో మంత్రి ఆనం సమావేశం నేడే గ్రంధాలయం లో పుస్తక ప్రదర్శన శాస్త్రీయ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. చలపతిరావు జాతీయ పురస్కారం అందుకున్న జర్నలిస్ట్ సోమా కు అభినందనల పరంపర కార్తీక మాసానికి పరమానంద ఆశ్రమం వద్ద విద్యుత్తు లైట్ల ఏర్పాటు విజ్ఞాన దీపాలు... పుస్తకాలు చదువుతోపాటు ఆటలు అవసరమే ఆత్మకూరు చెరువులో ఘనంగా వరుణ హోమం - వర్షాలు కురవాలని రైతుల ప్రత్యేక పూజలు 028 నాటికి నెల్లూరు మోడల్ సిటీ: మంత్రి నారాయ మొక్కు తీర్చుకున్న వైసీపీ మండల అధ్యక్షుడు మన్నారపు రవికుమార్ యాదవ్ హమాలీ కాలనీలో ప్రతి సందుకు వెళ్లి చెత్త సేకరణ.. ఎమ్మెల్యే సహకారంతో సమస్యకు తక్షణ పరిష్కారం.. చెత్త సేకరణ ట్రాక్టర్ సక్రమంగా రావడం లేదని ఫిర్యాదు.. స్పందించి ప్రతి వీధిలో చెత్త సేకరణ చేయించిన మనోహర్ నాయుడు.. అశ్వరావుపాలెంలో ఘనంగా అన్న సమారాధన

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

ములకలచెరువు మండలంలోని బురకాయలకోట డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులంలో ప్రిన్సిపల్ సి సుభాషిని ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.నవంబర్ 14న ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన  వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలు, ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్‌తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జూనియర్, సీనియర్ విభాగాల్లో, బెస్ట్ అవుట్‌డోర్, బెస్ట్ ఇండోర్, ఓవరాల్ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.
విద్యార్థుల ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలతో గురుకులంలో పండుగ వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

పి. గౌరీ శంకర్ స్టాప్ రిపోర్టర్ తంబళ్లపల్లె