BREAKING
వికలాంగుడికి వీల్‌చైర్ అందజేసిన రోటరీ క్లబ్ ఆఫ్ మార్టూరు కావలి పురపాలక పోరులో ఆసక్తికర సమీకరణాలు.. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖరారుతో వేడెక్కిన రాజకీయం. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తోడ్పాటు మూడుమండలాల నేతలతో మంత్రి ఆనం సమావేశం నేడే గ్రంధాలయం లో పుస్తక ప్రదర్శన శాస్త్రీయ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. చలపతిరావు జాతీయ పురస్కారం అందుకున్న జర్నలిస్ట్ సోమా కు అభినందనల పరంపర కార్తీక మాసానికి పరమానంద ఆశ్రమం వద్ద విద్యుత్తు లైట్ల ఏర్పాటు విజ్ఞాన దీపాలు... పుస్తకాలు చదువుతోపాటు ఆటలు అవసరమే ఆత్మకూరు చెరువులో ఘనంగా వరుణ హోమం - వర్షాలు కురవాలని రైతుల ప్రత్యేక పూజలు 028 నాటికి నెల్లూరు మోడల్ సిటీ: మంత్రి నారాయ మొక్కు తీర్చుకున్న వైసీపీ మండల అధ్యక్షుడు మన్నారపు రవికుమార్ యాదవ్ హమాలీ కాలనీలో ప్రతి సందుకు వెళ్లి చెత్త సేకరణ.. ఎమ్మెల్యే సహకారంతో సమస్యకు తక్షణ పరిష్కారం.. చెత్త సేకరణ ట్రాక్టర్ సక్రమంగా రావడం లేదని ఫిర్యాదు.. స్పందించి ప్రతి వీధిలో చెత్త సేకరణ చేయించిన మనోహర్ నాయుడు.. అశ్వరావుపాలెంలో ఘనంగా అన్న సమారాధన

నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు-- ఎంపీటీసీ సురేష్ కుమార్

Select Suryaa Now
నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు-- ఎంపీటీసీ సురేష్ కుమార్

నరసాపురం రూరల్, మేజర్ న్యూస్ :నేటి బాలలే రేపటి భావి భారత పౌరులుగా అభివృద్ధి అవుతారని చిన్ననాటి నుండి విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలని ఎంపీటీసీ రావూరి సురేష్ కుమార్ అన్నారు. శుక్రవారం బాలల దినోత్సవం సందర్భంగా మండలంలోని కొప్పర్రు గ్రామం  స్థానిక ఎలిమెంటరీ స్కూల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక మౌలిక వసతులు కల్పిస్తున్నదని వాటిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి కావాలన్నారు. చిన్ననాటి నుండి క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేయటం ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని ఆయన తెలిపారు. అనంతరం విద్యార్థులకు విద్యా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు విద్యా కమిటీ చైర్మన్ గణపా బత్తుల రేవతి అధ్యక్షత వహించగా, ప్రధానోపాధ్యాయులు ఉప్పుగంటి రాజశ్రీ తదితరులు మాట్లాడారు.