BREAKING
శ్రీ వివేకానంద పబ్లిక్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు. వైజాగ్ కొండల తవ్వకాలపై చాందిని చౌదరి ఆవేదన.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్! ప్రముఖ సినీనటుడు గిరిబాబు (80) కన్నుమూత..! తెలుగు సినీ పరిశ్రమలో విషాదం..! ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు కొప్పర్రులో వైసీపీ నుండి టిడిపిలో చేరికలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవు : జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ నూతన ప్రపంచ నిర్మాణానికి భారత్ సమ్మిట్ వేదిక ఆది సాయికుమార్ 28వ చిత్రం అరుంధతి నక్షత్రం ప్రారంభం.. తండ్రి సాయికుమార్ క్లాప్‌తో షురూ! నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు-- ఎంపీటీసీ సురేష్ కుమార్ పోలీస్ శాఖ సూచనలు పాటిస్తూ సురక్షితంగా సముద్ర స్నానాలు ఆచరించాలి : జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఘనంగా బత్తుల కరుణాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు వాల్మీకి జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని. మధుమేహంపై ముందస్తు చర్యలు చేపట్టాలి పామూరు అభివృద్ధికి ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించండి శ్రీ జ్ఞాన జ్యోతి లో అంబరాన్నంటిన బాలల దినోత్సవ వేడుకలు..

బోదేపల్లి అంగన్వాడీ కేంద్రంలో జన జాతీయ గౌరవ దివస్ వేడుకలు

Select Suryaa Now
బోదేపల్లి అంగన్వాడీ కేంద్రంలో జన జాతీయ గౌరవ దివస్ వేడుకలు

సూర్య బాల్కొండ: బోదేపల్లి గ్రామంలోని దుబ్బ అంగన్వాడీ కేంద్రంలో జన జాతీయ గౌరవ దివస్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులు, అంగన్వాడీ కార్యకర్తలు సునీత, అయ్యమ్మ, రాజిని పాల్గొన్నారు. అలాగే బాలింతలు, గర్భిణులు కార్యక్రమంలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.