BREAKING
మెటాకు భారీ షాక్..ఇటలీలో దాదాపు 90 కోట్ల యూరోల జరిమానా విధింపు బాపట్ల కలెక్టరేట్‌లో SAANS కార్యక్రమ బ్యానర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ నటనకు గుడ్‌బై చెప్పడం లేదు.. వస్తున్న పుకార్లపై మాస్టర్ భరత్ స్పష్టత! అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి - గ్లోబల్ ఆర్థిక పోకడలపై నిపుణుల విశ్లేషణ కృత్రిమ మేధస్సు యుగంలో లోహాల డిమాండ్ బోడవాడ ,మండగుంట గ్రామం నందు నామినేషన్‌ కేంద్రాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి ఆర్ఎంపి పిఎంపి మండల అధ్యక్షునిగా షాదుల్లా హుస్సేన్ నూతన పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ ప్రజాస్వామ్య పరిరక్షణ కు ఓటు ఆయుధం - రవి ముదిరాజ్ బోదేపల్లి అంగన్వాడీ కేంద్రంలో జన జాతీయ గౌరవ దివస్ వేడుకలు 'బేర్‌ఫుట్ బాసెస్' విషయంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలి స్వర్ణ పర్చూరు -1 కేంద్రంలో నామినేషన్లు స్వీకరించే కేంద్రాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి పొదిలి నగర పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ తరపున మొట్టమొదటి నామినేషన్ దాఖలు. అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ క్రేజీ ప్రాజెక్ట్.. నవ్వుల జాతర ఖాయమంటూ తారక్ ప్రకటన! కలెక్టరేట్ గ్రంథాలయానికి 18 పుస్తకాలు బహుకరణ

సాలూర ఘనంగా సహకార వారోత్సవాలు

Select Suryaa Now
సాలూర ఘనంగా సహకార వారోత్సవాలు

సూర్య బోధన్ : సాలూర మండలం కేంద్రంలో గల సహకార సంఘాల వారోత్సవాలను పురస్కరించుకొని శనివారం సాలూర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు సహకార సంఘ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సంఘ చైర్ పర్సన్ అల్లె రమేష్  సహకార జెండాను ఎగరవేశారు. సహకార గీతాన్ని ఆలపించారు. మిఠాయిలను పంచిపెట్టి వారోత్సవ సంబరాలను జరుపుకున్నారు. రైతుల మరియు సభ్యుల సహకారంతో సహకార సంఘ అభివృద్ధి సాధ్యమవుతుందని చైర్పర్సన్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి సహకారం అవసరమన్నారు. కార్యక్రమంలో సంఘపాలకవర్గం, రైతులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.