telangana
ఆర్ఎంపి పిఎంపి మండల అధ్యక్షునిగా షాదుల్లా హుస్సేన్
సూర్య దోమకొండ : 30 సంవత్సరాలుగా దోమకొండ మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న శాదుల్లా హుస్సేన్ కామారెడ్డి జిల్లా ఆర్ఎంపి పి.ఎం.పి వెల్ఫేర్ అసోసియేషన్ అలాగే దోమకొండ మండల ఆర్ఎంపి పి.ఎం.పి అధ్యక్షునిగా ఎన్ని కైనందున నల్లపు శ్రీనివాస్ శమ్మి శేఖర్ రాజు నహీం శాలువాతో సన్మానించారు షాదుల్లా హుస్సేన్ ఎన్నిక కావడం పట్ల దోమకొండ మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు