BREAKING
మెటాకు భారీ షాక్..ఇటలీలో దాదాపు 90 కోట్ల యూరోల జరిమానా విధింపు బాపట్ల కలెక్టరేట్‌లో SAANS కార్యక్రమ బ్యానర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ నటనకు గుడ్‌బై చెప్పడం లేదు.. వస్తున్న పుకార్లపై మాస్టర్ భరత్ స్పష్టత! అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి - గ్లోబల్ ఆర్థిక పోకడలపై నిపుణుల విశ్లేషణ కృత్రిమ మేధస్సు యుగంలో లోహాల డిమాండ్ బోడవాడ ,మండగుంట గ్రామం నందు నామినేషన్‌ కేంద్రాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి ఆర్ఎంపి పిఎంపి మండల అధ్యక్షునిగా షాదుల్లా హుస్సేన్ నూతన పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ ప్రజాస్వామ్య పరిరక్షణ కు ఓటు ఆయుధం - రవి ముదిరాజ్ బోదేపల్లి అంగన్వాడీ కేంద్రంలో జన జాతీయ గౌరవ దివస్ వేడుకలు 'బేర్‌ఫుట్ బాసెస్' విషయంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలి స్వర్ణ పర్చూరు -1 కేంద్రంలో నామినేషన్లు స్వీకరించే కేంద్రాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి పొదిలి నగర పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ తరపున మొట్టమొదటి నామినేషన్ దాఖలు. అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ క్రేజీ ప్రాజెక్ట్.. నవ్వుల జాతర ఖాయమంటూ తారక్ ప్రకటన! కలెక్టరేట్ గ్రంథాలయానికి 18 పుస్తకాలు బహుకరణ

సర్పంచ్ కు 1,50,000 ఆర్థిక సహాయం అందజేసిన సర్పంచులు

Select Suryaa Now
సర్పంచ్ కు 1,50,000 ఆర్థిక సహాయం అందజేసిన సర్పంచులు
సూర్య రెంజల్  : మండలంలోని కిషన్ తాండ సర్పంచ్ విజయ రథోడ్ గత కొన్ని రోజుల నుండి అనారోగ్యానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సర్పంచ్ కు రెంజల్ మండల సర్పంచులు హైదరాబాదులోని ఆసుపత్రిలో కలిసి పరామర్శించి, మనోధైర్యాన్ని తెలిపారు. శనివారం హైదరాబాదులోని ఆసుపత్రిలో సర్పంచ్ ను కలిసి వైద్య చికిత్స నిమిత్తం సర్పంచ్ల తరఫున లక్ష 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.విజయ త్వరగా కోలుకొని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని అందరం కలిసి భగవంతుడిని ప్రార్థించారు. కష్టకాలంలో తోటి సర్పంచ్ కుటుంబానికి అండగా నిలవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. అందజేసిన వారిలో సాటాపూర్ సర్పంచ్ లచ్చవార్ సుహాసిని నితిన్, నీలా సర్పంచ్ క్యాతం యోగేష్, బోర్గం సర్పంచ్ జ్యోతి కార్తీక్, దుపల్లి సర్పంచ్ ధనూర్ నరసవ్వ, కళ్యాపూర్ సర్పంచ్ భానుచందర్, కునేపల్లి సర్పంచ్ మల్లేష్ , అంబేద్కర్ నగర్ సర్పంచ్ మాధవ్, వీర్నగుట్ట తండా సర్పంచ్ సుమలత జాదవ్ రాజు తదితరులు ఉన్నారు.