BREAKING
శ్రీ వివేకానంద పబ్లిక్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు. వైజాగ్ కొండల తవ్వకాలపై చాందిని చౌదరి ఆవేదన.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్! ప్రముఖ సినీనటుడు గిరిబాబు (80) కన్నుమూత..! తెలుగు సినీ పరిశ్రమలో విషాదం..! ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు కొప్పర్రులో వైసీపీ నుండి టిడిపిలో చేరికలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవు : జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ నూతన ప్రపంచ నిర్మాణానికి భారత్ సమ్మిట్ వేదిక ఆది సాయికుమార్ 28వ చిత్రం అరుంధతి నక్షత్రం ప్రారంభం.. తండ్రి సాయికుమార్ క్లాప్‌తో షురూ! నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు-- ఎంపీటీసీ సురేష్ కుమార్ పోలీస్ శాఖ సూచనలు పాటిస్తూ సురక్షితంగా సముద్ర స్నానాలు ఆచరించాలి : జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఘనంగా బత్తుల కరుణాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు వాల్మీకి జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని. మధుమేహంపై ముందస్తు చర్యలు చేపట్టాలి పామూరు అభివృద్ధికి ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించండి శ్రీ జ్ఞాన జ్యోతి లో అంబరాన్నంటిన బాలల దినోత్సవ వేడుకలు..

బోడవాడ ,మండగుంట గ్రామం నందు నామినేషన్‌ కేంద్రాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి

Select Suryaa Now
బోడవాడ ,మండగుంట గ్రామం నందు నామినేషన్‌ కేంద్రాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి

పర్చూరు, మేజర్‌న్యూస్‌ :

2 వ సాధారణ స్థానిక సంస్థల లో బాగంగా పంచాయతీ ఎన్నికలకు కు సంబంధించి ఈ నెల 15 నుండి 17 వరకు  సర్పంచ్ మరియు వార్డు సభ్యుల కు నిర్వహించే  ఎన్నికల  నామినేషన్లు స్వీకరించే  కేంద్రాలను శనివారం పర్చూరు మండలం, బోడవాడ ,మండగుంట గ్రామం నందు  ఏర్పాట్లను చేసిన కేంద్రాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి., ఐ. ఏ.ఎస్., జిల్లా కలెక్టర్ వెంట బాపట్ల రెవిన్యూ డివిజనల్ అధికారి ఏ.హరి కుమార్, తహశీల్దార్, యం పి డి ఓ. పంచాయతీ సెక్రటరీ తదితరులు ఉన్నారు.