BREAKING
మెటాకు భారీ షాక్..ఇటలీలో దాదాపు 90 కోట్ల యూరోల జరిమానా విధింపు బాపట్ల కలెక్టరేట్‌లో SAANS కార్యక్రమ బ్యానర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ నటనకు గుడ్‌బై చెప్పడం లేదు.. వస్తున్న పుకార్లపై మాస్టర్ భరత్ స్పష్టత! అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి - గ్లోబల్ ఆర్థిక పోకడలపై నిపుణుల విశ్లేషణ కృత్రిమ మేధస్సు యుగంలో లోహాల డిమాండ్ బోడవాడ ,మండగుంట గ్రామం నందు నామినేషన్‌ కేంద్రాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి ఆర్ఎంపి పిఎంపి మండల అధ్యక్షునిగా షాదుల్లా హుస్సేన్ నూతన పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ ప్రజాస్వామ్య పరిరక్షణ కు ఓటు ఆయుధం - రవి ముదిరాజ్ బోదేపల్లి అంగన్వాడీ కేంద్రంలో జన జాతీయ గౌరవ దివస్ వేడుకలు 'బేర్‌ఫుట్ బాసెస్' విషయంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలి స్వర్ణ పర్చూరు -1 కేంద్రంలో నామినేషన్లు స్వీకరించే కేంద్రాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి పొదిలి నగర పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ తరపున మొట్టమొదటి నామినేషన్ దాఖలు. అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ క్రేజీ ప్రాజెక్ట్.. నవ్వుల జాతర ఖాయమంటూ తారక్ ప్రకటన! కలెక్టరేట్ గ్రంథాలయానికి 18 పుస్తకాలు బహుకరణ

పొదిలి నగర పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ తరపున మొట్టమొదటి నామినేషన్ దాఖలు.

Select Suryaa Now
పొదిలి నగర పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ తరపున మొట్టమొదటి నామినేషన్ దాఖలు.

సూర్య స్టేట్ బ్యూరో.

మార్కాపురం జిల్లా పొదిలి నగర పంచాయతీ (మున్సిపాలిటీ) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మొట్టమొదటి నామినేషన్ వేయడం జరిగింది. పొదిలి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టు వరప్రసాద్ బాబు తన నామినేషన్ దాఖలు చేశారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా ఆధ్వర్యంలో, మార్కాపురం జిల్లా కలెక్టరేట్ లో ఈ నామినేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి మార్కాపురం పట్టణ అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్ తర్లుపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ హుస్సేన్, చంద్రశేఖర్ మరియు కాంగ్రెస్ పార్టీ ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.