BREAKING
వికలాంగుడికి వీల్‌చైర్ అందజేసిన రోటరీ క్లబ్ ఆఫ్ మార్టూరు కావలి పురపాలక పోరులో ఆసక్తికర సమీకరణాలు.. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖరారుతో వేడెక్కిన రాజకీయం. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తోడ్పాటు మూడుమండలాల నేతలతో మంత్రి ఆనం సమావేశం నేడే గ్రంధాలయం లో పుస్తక ప్రదర్శన శాస్త్రీయ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. చలపతిరావు జాతీయ పురస్కారం అందుకున్న జర్నలిస్ట్ సోమా కు అభినందనల పరంపర కార్తీక మాసానికి పరమానంద ఆశ్రమం వద్ద విద్యుత్తు లైట్ల ఏర్పాటు విజ్ఞాన దీపాలు... పుస్తకాలు చదువుతోపాటు ఆటలు అవసరమే ఆత్మకూరు చెరువులో ఘనంగా వరుణ హోమం - వర్షాలు కురవాలని రైతుల ప్రత్యేక పూజలు 028 నాటికి నెల్లూరు మోడల్ సిటీ: మంత్రి నారాయ మొక్కు తీర్చుకున్న వైసీపీ మండల అధ్యక్షుడు మన్నారపు రవికుమార్ యాదవ్ హమాలీ కాలనీలో ప్రతి సందుకు వెళ్లి చెత్త సేకరణ.. ఎమ్మెల్యే సహకారంతో సమస్యకు తక్షణ పరిష్కారం.. చెత్త సేకరణ ట్రాక్టర్ సక్రమంగా రావడం లేదని ఫిర్యాదు.. స్పందించి ప్రతి వీధిలో చెత్త సేకరణ చేయించిన మనోహర్ నాయుడు.. అశ్వరావుపాలెంలో ఘనంగా అన్న సమారాధన

కలెక్టరేట్ గ్రంథాలయానికి 18 పుస్తకాలు బహుకరణ

Select Suryaa Now
కలెక్టరేట్ గ్రంథాలయానికి 18 పుస్తకాలు బహుకరణ

బాపట్ల, మేజర్‌న్యూస్‌ :

 బాపట్ల జిల్లా కలెక్టరేట్‌లో నూతనంగా ప్రారంభించిన గ్రంథాలయానికి వేటపాలెంకు చెందిన సీనియర్‌ సిటిజన్లు, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కర్ల సుబ్బారావు, ప్రజా గాయకుడు ఎస్‌.ఎం. షరీఫ్‌ శనివారం 18 పుస్తకాలను బహుకరించారు. గ్రంథాలయానికి పుస్తకాలు అందించాలంటూ కలెక్టర్‌ డాక్టర్‌ వి. వినోద్‌ కుమార్‌ ఇచ్చిన పిలుపు, ఈ విషయంపై పత్రికల్లో వచ్చిన వార్తలకు స్పందించిన వారు కలెక్టరేట్‌కు చేరుకుని స్వయంగా కలెక్టర్‌కు పుస్తకాలను అందజేశారు. ఆధ్యాత్మికత, సనాతన ధర్మం తదితర అంశాలకు సంబంధించిన పుస్తకాలను వారు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లా అధికారులు, ప్రజలు స్వచ్ఛందంగా గ్రంథాలయానికి ఉపయోగకరమైన పుస్తకాలను అందించి పఠనాభిరుచిని ప్రోత్సహించాలని కోరారు.