BREAKING
శ్రీ వివేకానంద పబ్లిక్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు. వైజాగ్ కొండల తవ్వకాలపై చాందిని చౌదరి ఆవేదన.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్! ప్రముఖ సినీనటుడు గిరిబాబు (80) కన్నుమూత..! తెలుగు సినీ పరిశ్రమలో విషాదం..! ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు కొప్పర్రులో వైసీపీ నుండి టిడిపిలో చేరికలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవు : జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ నూతన ప్రపంచ నిర్మాణానికి భారత్ సమ్మిట్ వేదిక ఆది సాయికుమార్ 28వ చిత్రం అరుంధతి నక్షత్రం ప్రారంభం.. తండ్రి సాయికుమార్ క్లాప్‌తో షురూ! నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు-- ఎంపీటీసీ సురేష్ కుమార్ పోలీస్ శాఖ సూచనలు పాటిస్తూ సురక్షితంగా సముద్ర స్నానాలు ఆచరించాలి : జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఘనంగా బత్తుల కరుణాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు వాల్మీకి జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని. మధుమేహంపై ముందస్తు చర్యలు చేపట్టాలి పామూరు అభివృద్ధికి ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించండి శ్రీ జ్ఞాన జ్యోతి లో అంబరాన్నంటిన బాలల దినోత్సవ వేడుకలు..

ప్రజాస్వామ్య పరిరక్షణ కు ఓటు ఆయుధం - రవి ముదిరాజ్

Select Suryaa Now
ప్రజాస్వామ్య పరిరక్షణ కు ఓటు ఆయుధం - రవి ముదిరాజ్
కర్మ న్ ఘాట్, మేజర్ న్యూస్ : ప్రజాస్వామ్య పరిరక్షణ కు ఓటు ఆయుధం లాంటిదని ఎల్బీనగర్ నియోజకవర్గం బిఆర్ఏస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ రవి ముదిరాజ్ అన్నారు. ఎల్బీనగర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు చంపాపేట్ డివిజన్ గాంధీ బొమ్మ చౌరస్తా లోని పార్టీ కార్యాలయంలో రవి ముదిరాజ్ ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాని ప్రారంభించారు. ఓటు మన హక్కుగా భావించి అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని రవి ముదిరాజ్ కోరారు. ఓటరుగా నమోదు చేసుకునేవారు మూడు సంవత్సరాల సీనియార్టీ ఉన్న డిగ్రీ మెమో, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటో తీసుకొని రావాలని సూచించారు.