యర్రగొండపాలెం టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా కంచర్ల సత్యనారాయణ గౌడ్
సూర్య స్టేట్ బ్యూరో.
యర్రగొండపాలెం మేజర్ పంచాయితీ టీడీపి సర్పంచ్ అభ్యర్థి గా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అభ్యర్థన మేరకు మాజీ సర్పంచ్ కంచర్ల సత్యనారాయణ గౌడ్ ని ఏకగ్రీవంగా ప్రకటించిన యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు