BREAKING
మహిళ అదృశ్యం కేసు నమోదు పదేళ్ల పాలనలో రైతులను ముంచింది ఎవరో ప్రజలకు తెలుసు!రసమయి బాలకిషన్‌కు మార్కెట్ కమిటీ ఛైర్మన్ రేవెల్లి రాజలింగం కౌంటర్ ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై ట్రాఫిక్ పోలీసుల అవగాహన ఇడుపులపాడులో పోలీసుల కవాతు తన గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.. చాందిని మసీద్ లో ముస్లిం, మైనార్టీలతో కలయిక.. దువా చేసిన మేయర్ రమేష్ గౌడ్ మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో-ఆప్షన్ సభ్యుల పరోక్ష ఎన్నికల ప్రక్రియను నిబంధనల ప్రకారం నిర్వహించాలి* *జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* తీర్థయాత్ర మృతులకు ఎమ్మెల్యే నివాళులు తీర్థయాత్ర మృతులకు ఎమ్మెల్యే నివాళులు పని దినాల్లోనే సర్పంచ్ ఎన్నికల శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి.. డి ఆర్ ఓ కు ఫ్యాప్టో జిల్లా నాయకుల వినతి మైనార్లు వాహనాలు నడిపితే జరిమానాలు తప్పవు : మదనపల్లి ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా హెచ్చరికలు నవంబర్ 15న వెలుగులో మూర్ఛ వ్యాధి వైద్యశిబిరం : సంస్థ కార్యదర్శి యం.ఉదయ్ మోహన్ రెడ్డి వెల్లడి ఎంపీపీ ఎన్నికకు అధికారుల ఏర్పాట్లు పూర్తి! ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరికి ఆహ్వాన లేఖలు డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ల ఎన్నికల నిర్వహణలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి* *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పుష్పాలంకరణ వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన గౌతమ్ జూలకంటి *"చెయ్యెత్తండి - బస్సెక్కండి" నినాదం తుంగలో తొక్కిన ఆర్టీసీ!* *ఉచిత బస్సు పథకం అమలులో పిడుగురాళ్ల డిపో నిర్లక్ష్యం - ప్రయాణికుల అవస్థలు* మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంటే, పిడుగురాళ్ల ఆర్టీసీ డిపోలో మాత్రం ఆ పథకం ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. ఆర్టీస

కొమ్మూరు కెనాల్ మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం

Select Suryaa Now
కొమ్మూరు కెనాల్  మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న   క్షేత్రస్థాయిలో  పరిశీలిస్తున్న అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం

కారంచేడు, మేజర్‌న్యూస్‌ :

ఈ నెల 3 న మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలలో బాగంగా శుక్రవారం కారంచేడు మండలం,కుంకులముర్రు గ్రామం  పరిధిలో కొమ్మూరు కెనాల్  మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న   క్షేత్రస్థాయిలో  పరిశీలిస్తున్న అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం, (Inter-Ministerial Central Team – IMCT) బృందం సభ్యులు  చిత్తరంజన్ దాస్,సంయుక్త కార్యదర్శి ,
ప్రశాంత్ ఆర్మోరికర్, అదనపు అభివృద్ధి కమిషనర్ (ADC – Extension), వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ,  హిమాలయ గార్గ్,అసిస్టెంట్ డైరెక్టర్, వ్యయ శాఖ (Department of Expenditure), కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ,  ప్రణయ్ గార్గ్,డిప్యూటీ డైరెక్టర్ (DP&T), విద్యుత్ మంత్రిత్వ శాఖ, కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (CEA), జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి.,రాష్ట్ర విపత్తుల నివరణన సంస్థ యం.డి. ప్రఖర్ జైన్, కేంద్ర బృందం వెంట పర్చూరు నియోజకవర్గం ఎమ్మెల్యే  ఏలూరి సాంబశివరావు, బాపట్ల ఆర్డీఓ ఏ.హరి కుమార్, చీరాల ఆర్డీ ఓ. నరసింహా రావు,  రైతులు గ్రామ సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్ యశ్వంత్, మండల తహశీల్దార్  తదితరులు ఉన్నారు.