BREAKING
పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి -జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఐపీఎస్* ప్రజా సమస్యల పరిష్కారం,పట్టణ అభివృద్ధే లక్ష్యం : మదనపల్లి మునిసిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు స్పష్టం : అపరిస్కృతంగా ఉన్న డ్రైనేజీ పనులకు మోక్షం ఆత్మకూరులో భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు ఈ నెల 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలురాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క 131 కంప్యూటర్ల గోల్‌మాల్‌పై విచారణ జరపాలి: బీటీఎఫ్* పొదిలి మున్సిపాలిటీ లో కూటమి జయకేతనం ఎగురవేయాలి -మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆరోగ్య రక్షకులు పారిశుద్ధ్య కార్మికులు వారి కష్ట ఫలితమే మన ఆరోగ్యం కలచట్ల వైకాపా సర్పంచ్ అభ్యర్థిగా రజనీకాంత్‌రెడ్డి హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణ పై అవగాహన కలిగించండి -జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె. కృష్ణ బండారుపల్లి శివాలయ నిర్మాణానికి నిత్యాన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి 1,00,000విరాళం శ్రీకాళహస్తి ఆలయంలో భద్రతా వైఫల్యాలపై మంత్రి ఆనం ఆగ్రహం చట్టాలపై అవగాహన పెంచుకోవాలి, నాగర్ కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ నిహారిక పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో సరికొత్త జన్యు చికిత్సను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు భారత్ సమ్మిట్‌లో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలు మున్సిపల్ కమిషనర్ ఇనమల చిన్నబాబు

పని దినాల్లోనే సర్పంచ్ ఎన్నికల శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి.. డి ఆర్ ఓ కు ఫ్యాప్టో జిల్లా నాయకుల వినతి

Select Suryaa Now
పని దినాల్లోనే సర్పంచ్ ఎన్నికల శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి..  డి ఆర్ ఓ కు ఫ్యాప్టో జిల్లా నాయకుల వినతి

అనంతపురం విద్య మేజర్ న్యూస్ :-గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల శిక్షణ కార్యక్రమాలను ఆదివారాలకు బదులుగా పని దినాల్లో నిర్వహించాలని ఫ్యాప్టో జిల్లా నాయకులు కోరారు. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారి మలోలకు వినతిపత్రం అందజేశారు.
ఉపాధ్యాయులకు సొంత లేదా సమీప మండలాల్లో ఎన్నికల విధులు కేటాయించాలని, ఆరోగ్య సమస్యలున్న వారికి, పదో తరగతి విద్యా కార్యక్రమాల్లో నిమగ్నమైన ప్రధానోపాధ్యాయులకు విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. పోలింగ్ మరుసటి రోజు ఒకరోజు ఓడీ, సమాన పారితోషికం, నాణ్యమైన భోజనం, తాగునీరు, కనీస వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు కోటేశ్వరప్ప, రమణారెడ్డి, రవీంద్ర, వెంకటరత్నం, రామాంజనేయులు, గోవిందరాజులు, అశోక్ నాయక్, గోపాల్ రెడ్డి, నాగేంద్ర, హనుమంతు, అజయ్ కుమార్, సమీవుల్లా తదితరులు పాల్గొన్నారు.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..