BREAKING
యెమెన్ హూతీ రెబెల్స్‌పై ఒత్తిడి పెంచాలని ఫ్రాన్స్ నిర్ణయం వై.సి.పి నుండి టి.డి.పి లో చేరిన కుటుంబాలు వరిలో సంభవించే తెగుళ్లపట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి--ఏవో బ్రహ్మ రెడ్డి రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి....... ఓఆర్ఎస్‌ అనుకుని ఎలుకల మందు తాగి వృద్ధురాలు మృతి నికోలస్ ప్యుచ్‌కు కాగ్నిటివ్ పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశం -డిజిటల్ నైపుణ్యాలతో స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి -ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం.ప్రవీణ నీరు, విద్యుత్ను పొదుపుగా వాడండి.. వృధాను అరికట్టండి.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణే లక్ష్యం నామినేషన్ కేంద్రాలు, ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ అంకితా సురానా విద్యార్థినులు తమ సమస్యలను రహస్యంగా తెలియజేసేందుకు ప్రతి పాఠశాలలో మరియు కళాశాలలో షీ బాక్సుల ఏర్పాటు ఎస్సై చైతన్య కిరణ్ మెగాస్పీడ్ సంస్థపై ఆంక్షలకు ఎప్పట్నుంచో ట్రెజరీ అనుకూలం ఘనంగా కలిశెట్ల రెడ్డి గణేష్,యామినిల వివాహ వేడుక : హాజరైన ప్రముఖులు,గ్రీన్ హార్ట్ సొసైటీ సభ్యులు ఇసుక ట్రాక్టర్ల ఆగడాలకు అడ్డుకట్ట ఏదీ? పట్టణ రహదారులపై యథేచ్ఛగా ఇసుక రవాణా.. కవర్లు లేకుండా అతివేగం వాహనదారుల కళ్లలో ఇసుక.. ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్న ట్రాక్టర్లు – అధికారులు స్పందించరా? చేర్యాలలో డయాగ్నస్టిక్ ల్యాబ్ ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా సంఘం కే గ్రామంలో ఏళ్ల నాటి డ్రైనేజీ సమస్యకు మోక్షం

కలచట్ల వైకాపా సర్పంచ్ అభ్యర్థిగా రజనీకాంత్‌రెడ్డి

Select Suryaa Now
కలచట్ల వైకాపా సర్పంచ్ అభ్యర్థిగా రజనీకాంత్‌రెడ్డి

ప్యాపిలి, మేజర్ న్యూస్: కలచట్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైకాపా తరఫున పోతిరెడ్డి రజనీకాంత్‌రెడ్డి బరిలో నిలవనున్నారు.కలచట్ల మాజీ సర్పంచ్ పోతిరెడ్డి చెన్నమ్మ కుమారుడైన రజనీకాంత్‌రెడ్డి ప్రస్తుతం వైకాపా యువజన విభాగం జిల్లా కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. తనపై నమ్మకంతో అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.పంచాయతీ పరిధిలోని ఎర్రగుంట్లపల్లె, ఎస్.రంగాపురం, నల్లబెల్లి గ్రామాల ప్రజలు తనకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అందరినీ కలుపుకొని గ్రామాభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని రజనీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు.