BREAKING
యెమెన్ హూతీ రెబెల్స్‌పై ఒత్తిడి పెంచాలని ఫ్రాన్స్ నిర్ణయం వై.సి.పి నుండి టి.డి.పి లో చేరిన కుటుంబాలు వరిలో సంభవించే తెగుళ్లపట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి--ఏవో బ్రహ్మ రెడ్డి రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి....... ఓఆర్ఎస్‌ అనుకుని ఎలుకల మందు తాగి వృద్ధురాలు మృతి నికోలస్ ప్యుచ్‌కు కాగ్నిటివ్ పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశం -డిజిటల్ నైపుణ్యాలతో స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి -ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం.ప్రవీణ నీరు, విద్యుత్ను పొదుపుగా వాడండి.. వృధాను అరికట్టండి.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణే లక్ష్యం నామినేషన్ కేంద్రాలు, ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ అంకితా సురానా విద్యార్థినులు తమ సమస్యలను రహస్యంగా తెలియజేసేందుకు ప్రతి పాఠశాలలో మరియు కళాశాలలో షీ బాక్సుల ఏర్పాటు ఎస్సై చైతన్య కిరణ్ మెగాస్పీడ్ సంస్థపై ఆంక్షలకు ఎప్పట్నుంచో ట్రెజరీ అనుకూలం ఘనంగా కలిశెట్ల రెడ్డి గణేష్,యామినిల వివాహ వేడుక : హాజరైన ప్రముఖులు,గ్రీన్ హార్ట్ సొసైటీ సభ్యులు ఇసుక ట్రాక్టర్ల ఆగడాలకు అడ్డుకట్ట ఏదీ? పట్టణ రహదారులపై యథేచ్ఛగా ఇసుక రవాణా.. కవర్లు లేకుండా అతివేగం వాహనదారుల కళ్లలో ఇసుక.. ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్న ట్రాక్టర్లు – అధికారులు స్పందించరా? చేర్యాలలో డయాగ్నస్టిక్ ల్యాబ్ ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా సంఘం కే గ్రామంలో ఏళ్ల నాటి డ్రైనేజీ సమస్యకు మోక్షం

131 కంప్యూటర్ల గోల్‌మాల్‌పై విచారణ జరపాలి: బీటీఎఫ్*

Select Suryaa Now
131 కంప్యూటర్ల గోల్‌మాల్‌పై విచారణ జరపాలి: బీటీఎఫ్*

 

*కర్నూలు:* 2020లో ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాలకు మంజూరైన 131 ఆల్ ఇన్ వన్ కంప్యూటర్ల పంపకంలో గోల్‌మాల్ జరిగిందని బహుజన టీచర్స్ ఫెడరేషన్ ఆరోపించింది. పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది.

ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు కె. సతీష్ కుమార్ మాట్లాడుతూ, 54 భవిత సెంటర్లు, 2 అర్బన్ హెల్త్ సెంటర్లు, 65 మదరసాలు, 10 సమగ్ర శిక్ష కార్యాలయాలకు కంప్యూటర్లు మంజూరయ్యాయన్నారు. వీటిలో 30కి పైగా కంప్యూటర్లు అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయని చెప్పారు.

ఈ విషయంలో విచారణాధికారి వనజాకుమారికి వినతిపత్రం అందజేశామని, ఆర్టీఐ కింద కూడా దరఖాస్తు చేశామని తెలిపారు.