BREAKING
యూత్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన భారత బాక్సర్లు.. రెండు స్వర్ణాలతో అదరగొట్టిన అంబేకర్, గుంజన్ మహిళా సంఘాల బలోపేతానికి వీవో భవనం దోహదం ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన వివాన్ కపూర్.. 2028 ఒలింపిక్స్ కోటా కైవసం జపాన్ ఓపెన్ టోర్నీలో క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన కిదాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్ కొమ్మూరు కెనాల్ మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌లో తెలుగు బ్లాక్‌హాక్స్‌ అంచనాలు.. విజయవాడ వేదికగా సన్నాహాలు అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుతం.. ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా రేపటి నుండి 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు : జయప్రదం చేయాలని గ్రంథాలయ అధికారి బి.చంద్రశేఖర్ నాయక్ పిలుపు సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్లే పాటలు చిరకాలం నిలవవు.. అను మాలిక్ ఆసక్తికర వ్యాఖ్యలు రైతులను నిండా ముంచుతున్న కొనుగోలు కేంద్రాలు! కలెక్టరేట్ ముట్టడిస్తామని రసమయి బాలకిషన్ హెచ్చరిక సంగీత దర్శకుడు అనిరుధ్ పెళ్లి వేడుకల్లో హాట్‌టాపిక్‌గా మారిన ధనుష్ ఆహ్వానం భారతదేశాన్ని ఒక్కచోట చూడాలంటే అది ఏపీలోనే సాధ్యం. నటుడు గోవిందాతో కలిసి నటి రాణి రోమాంటిక్ ఫొటోలు.. సోషల్ మీడియాలో వైరల్ నేడు వెల్దుర్తి మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ కు ఘనస్వాగతం

గ్రామసభలో విద్యార్థుల గళం

Select Suryaa Now
గ్రామసభలో విద్యార్థుల గళం

నవాబుపేట సూర్య న్యూస్: మండలంలోని కాకర్లపహాడ్ గ్రామంలో శుక్రవారం సర్పంచ్ బాలయ్య అధ్యక్షతన గ్రామసభ ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యలు,పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై చర్చించారు.గ్రామంలోని పాఠశాలలో వసతుల కొరతను తీర్చాలని విద్యార్థులు గ్రామసభ దృష్టికి తీసుకువచ్చారు.పాఠశాలకు క్రీడా ప్రాంగణం,ప్రయోగశాలలు (ల్యాబ్స్),అనారోగ్యానికి గురైన విద్యార్థులు విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక గది (సిక్ రూమ్)ఏర్పాటు చేయాలని సర్పంచ్ బాలయ్య,గ్రామ పెద్దలను కోరారు.విద్యార్థుల సమస్యలను పరిష్కరించి పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీలత,ఉప సర్పంచ్ అంబేద్కర్,మైనుద్దీన్,వార్డు సభ్యులు,గ్రామ పెద్దలు,రాజకీయ నాయకులు,అంగన్‌వాడీ టీచర్లు,ఆశా కార్యకర్తలు,మహిళలు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.