రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు బాన్సువాడ విద్యార్థిని ఎంపిక
సూర్య బాన్సువాడ: రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల కు బాన్సువాడ పట్టణ కేంద్రంలోని ప్రముఖ సింధు విద్యాలయం విద్యార్థి ఎంపికైనట్లు శుక్రవారం పాఠశాల యజమాన్యం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ. రాష్ట్ర స్థాయి లో సంగారెడ్డి జిల్లా లో నిర్వహించబడే 70 వార్షిక ఎస్జిఎఫ్ గేమ్స్ కి అండర్ 14 వాలీబాల్ విభాగం లో కామారెడ్డి లో నిర్వహించబడిన ఎంపిక లో ఉమ్మడి జిల్లా ల నుండి ఎంపికై న బాన్సువాడ సింధు విద్యాలయం విద్యార్థి సోఫియాన్ 8. వ తరగతి కి సింధు విద్యాలయం తరఫున పాఠశాల యజమాన్యం ఉపాధ్యాయ బృందం హర్ష వ్యక్తం చేసి, మేమెంటో అందజేసి అభినందించారు. అలాగే ఈ విజయాని కి తోడ్పడినటువంటి పీఈటీల కు అభినందనలు తెలియజేశారు.