BREAKING
విశాఖను ఫిల్మ్ హబ్‌గా తీర్చిదిద్దుతాం బాల్యం నుంచే చట్టాలపై అవగాహన అవసరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. సౌజన్య ఢిల్లీలోని భికాజీ కామా ప్లేస్‌లో మల్టీ-లెవెల్ పార్కింగ్ ప్రారంభించిన ఎల్జీ సక్సేనా సీపీఐకి వరుస షాక్‌లు.. కాంగ్రెస్‌లోకి నేతల క్యూ! అవగాహన ఒప్పందాలను ప్రారంభోత్సవాలుగా మార్చాలి దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఘనంగా జనజాతీయ గౌరవ్ దివస్ వేడుకలు జపాన్ మాస్టర్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన లక్ష్య సేన్ సర్పంచ్ ఎన్నికలకు టీడీపీ శ్రేణులు సమాయత్తం 2027 నాటికి బ్యారెల్ 70 డాలర్లకు ముడి చమురు ధరలు విజయోత్సవ ర్యాలీకి కదలిన పసుపు దళం బియ్యం మరియు నిత్యావసర వస్తువుల దుకాణాలను తనిఖీ ఆగ్నేయాసియాలో క్షయవ్యాధి నిర్మూలనకు బహుళ రంగాల సమన్వయ చర్యలు అవసరం ఢిల్లీలో కాలుష్యా నిరోధక ఆంక్షల అమలుపై ఇంటర్‌స్టేట్ పోలీసుల ఉన్నత స్థాయి సమీక్ష సిద్దిపేట కలెక్టరేట్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు మురసు తుపాను బీభత్సాన్ని కేంద్ర బృందానికి వివరించిన ఎమ్మెల్యే ఏలూరి

రత్నాపూర్‌లో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

Select Suryaa Now
రత్నాపూర్‌లో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

 సూర్య సెంటినరి కాలనీ:రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు, కమాన్‌పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.