BREAKING
సూర్య కథనానికి స్పందన అక్రమ నిర్మాణాలపై అధికారుల ఉక్కుపాదం విద్యార్థుల బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు ప్ర‌భుత్వానిదే బాధ్య‌త‌ : ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి డిమాండ్ వైసీపీ గుండాల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను పరమార్శించిన ఎమ్మెల్యే అమిలినేని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రానికి అరుదైన గౌరవం సౌకర్యాలు లేకుండానే వెలుస్తున్న వెంచర్లు! ప్రజల జేబులకు చిల్లు.. అధికారుల పర్యవేక్షణ ఏది? నిబంధనలు గాలికి.. కొనుగోలుదారులకు కష్టాలు! మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. రెండో విడతలో ఓర్వకల్లు మండల పంచాయతీ ఎన్నికలు శనివారం భట్టిప్రోలు గ్రామంలో విద్యుత్ కు అంతరాయం భారత మార్కెట్లోకి బీవైడీ లగ్జరీ బ్రాండ్ 'డెంజా' ఎంట్రీ భారీగా తరలివెళ్లిన గజ్వేల్ నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు ప్రశాంతమ్మ నాయకత్వమే నమ్మకం.. టీడీపీలోకి మిక్కిలింపేట వైసీపీ నేతలు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆర్వోలు, ఏఆర్వోలకు శిక్షణ తరగతులు ప్రారంభం పాముల పుట్టలో పాలు పోయాలంటే.... రూ. 50 ఇవ్వాల్సిందే... పోటెత్తిన భక్తులు... అవిలాలలో భక్తుల నుండి ముక్కు పిండి వసూలు చేసిన నిర్వాహకులు... ఇటలీ ఎగ్జిట్ ట్యాక్స్ నిబంధనలలో మార్పులపై కసరత్తు బాలలే దేశ సంపద

ఎం ఎల్సీ గా గెలిపించాలని సామ రామ్మోహన్ వినతి

Select Suryaa Now
ఎం ఎల్సీ గా గెలిపించాలని  సామ రామ్మోహన్ వినతి

పాలమూరు యూనివర్సిటీ,మేజర్ న్యూస్ -

మహబూబ్ నగర్ :పాలమూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.ఎం. శ్రీనివాస్ , రిజిస్ట్రార్ ఆచార్య పూస రమేష్ బాబు , అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్. చంద్రకిరణ్ లను టీపీసీసీ మీడియా కమిటీ కమ్యూనికేషన్ చైర్మన్ ఈ రోజు సామ రామ్మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆయన ఆత్మీయంగా మాట్లాడుతూ, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తన పేరును ఖరారు చేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో తనకు సహకరించి, మద్దతు అందించాలని కోరారు. ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది.కార్యక్రమం లో విద్యార్ధి సంఘం నాయకులు పాల్గొన్నారు.

ఎం.ఓం ప్రకాష్ ,పాలమూరు యూనివర్సిటీ-మహబూబ్ నగర్