BREAKING
*ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ లేదా నిజం మాట్లాడితే బెదిరింపులా ఇదేనా మీ ప్రజాపాలనా సంస్కారం మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి* 30 మంది ప్రయాణికులు ఉంటే మీ వద్దకే ఆర్టీసీ బస్సు కేరళ అరికొంబన్ సంచలన బయోపిక్.. అధికారిక విడుదల తేదీ ఖరారు! *దొంగతనం కేసుల ఛేదనలో పోలీసు అధికారుల ప్రతిభకు ఎస్పీ ప్రశంసలు!* పెంచలకోనలో వైభవంగా తిరుప్పావడ సేవ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులకు భూమిపూజ ఛట్ పూజ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మాద్రి పృథ్వీరాజ్ *చింతలగట్టులో చలి సెగలు.. చలి మంటల చుట్టూ జనం!* పోలీస్ సిబ్బంది సంక్షేమమే శాఖ ప్రాధాన్యం: ఎస్పి బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టి కృషి చేయాలి - మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో వైభవంగా రాహుకాల ఉద్యాపన, కార్తీక దీపోత్సవ పూజలు *చింతలగట్టులో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు* మదనపల్లి అభివృద్ధిపై మాట్లాడే అర్హత వైకాపాకి లేదు : కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తే ఖబర్దార్ : హెచ్చరించిన తెలుగుదేశం ముఖ్యనేతలు విద్యార్థి దశ నుండి గమ్యాన్ని ఎంచుకోవాలి.. సౌరవిద్యుత్‌లో ఏపీ ముందంజ.. భవిష్యత్తులో 50 శాతం పారిశ్రామికవేత్తలు మహిళలే

ఫుట్ బాల్ క్రీడాకారిని భానోత్ శైలజకు ప్రభుత్వం తరఫున లక్ష రూపాయల ఆర్థిక సహాయం

Select Suryaa Now
ఫుట్ బాల్ క్రీడాకారిని భానోత్ శైలజకు ప్రభుత్వం తరఫున లక్ష రూపాయల ఆర్థిక సహాయం

హుస్నాబాద్ ;  హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో రాష్ట్ర పశుసంవర్ధక చేపలు స్పోర్ట్స్ మరియు యూత్ సంక్షేమ శాఖ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి ని కలిసిన హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం అంబానాయక్ తండ గ్రామానికి చెందిన ఫుట్ బాల్ క్రీడాకారిణి బానోతు శైలజ తల్లిదండ్రులు వెంటనే స్పందించిన మంత్రి వాకిటి శ్రీహరి  గ్రామీణ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం తరఫున దేశం తరఫున వచ్చే సంవత్సరం జనవరిలో మెక్సికో సిటీలో జరిగే అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎన్నికైన శైలజని అభినందించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రవాణా ఖర్చులు వీసా టికెట్ల నిమిత్తం లక్ష రూపాయల 100000/ నిధులు మంజూరు చేయడం జరిగింది. అలాగే దేశానికి మంచి పేరు తీసుకురావాలని క్రీడల్లో రాణించాలని కోరారు ఇందుకోసం సహకరించిన హుస్నాబాద్ నియోజకవర్గ బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ రాష్ట్ర మున్నూరు కాపు చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి కి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన శైలజ తల్లిదండ్రులు.