BREAKING
వసతి గృహాల్లో నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవు: రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు గోగుల సరిత గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన మల్యాల మోహన్ గౌడ్ కు ఘన సన్మానం చామనపల్లి, చర్లబుత్కూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం వాగేశ్వరి ఫార్మసీ కళాశాలలో జేఎన్‌టీయూహెచ్ క్రీడా ఎంపికలు విజయవంతం కుషాయిగూడ విస్టా హోమ్స్‌లో ఏరోబిన్ వ్యవస్థ ప్రారంభం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కట్టెంపూడి, ఆలూరులో గ్రామాలలో పొన్నూరు రూరల్ పోలీసుల ఫ్లాగ్ మార్చ్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి పార్కింగ్‌ పేరుతో వసూళ్లు.. సౌకర్యాలు ఏవి...? నీటి ఎద్దడిని తట్టుకునే పంటలు సాగు చేయాలి ఖేతు బచావో అభియాన్' అవగాహనా సదస్సు కేజీబీవీ మైదుకూరులో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు కేజీబీవీ మైదుకూరులో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకంపై అవగాహన సదస్సు విద్యార్థులే ఉపాధ్యాయులై.. స్వయం పరిపాలన దినోత్సవం సింగర్‌గా మారిన గాడ్ ఆఫ్ మాసెస్.. దడా ధమాకా అంటూ బాలయ్య ఊరమాస్ సాంగ్ విడుదల!

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులకు భూమిపూజ

Select Suryaa Now
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులకు భూమిపూజ

రాయికోడ్; రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా ఆదేశాల మేరకు మండలంలోని జంమ్గి గ్రామంలో శనివారం నాడు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ తిరుమల నవీన్ కుమార్, ఉప సర్పంచ్ రాజేశ్వరి నర్సిములు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నింగంపల్లి మనికన్న అలాగే వార్డు సభ్యులు తుమ్మూర్ అంజన్న, ప్రశోదం, సంజీవులు, సుభాష్ పాల్గొన్నారు.  అలాగే గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు లాలు, రమేష్, మాల్ రెడ్డి, ఫக்రు అహ్మద్, అంజన్న, సమ్మయ్య, డీలర్ లాలప్ప, సంగమేష్, యేసప్ప, మల్లప్ప, సల్మాన్, గ్రామ పెద్దలు మరియు పంచాయతీ కార్యదర్శి సునీల్ తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.  ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రభుత్వం అందిస్తున్న గృహ నిర్మాణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.