BREAKING
వసతి గృహాల్లో నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవు: రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు గోగుల సరిత గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన మల్యాల మోహన్ గౌడ్ కు ఘన సన్మానం చామనపల్లి, చర్లబుత్కూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం వాగేశ్వరి ఫార్మసీ కళాశాలలో జేఎన్‌టీయూహెచ్ క్రీడా ఎంపికలు విజయవంతం కుషాయిగూడ విస్టా హోమ్స్‌లో ఏరోబిన్ వ్యవస్థ ప్రారంభం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కట్టెంపూడి, ఆలూరులో గ్రామాలలో పొన్నూరు రూరల్ పోలీసుల ఫ్లాగ్ మార్చ్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి పార్కింగ్‌ పేరుతో వసూళ్లు.. సౌకర్యాలు ఏవి...? నీటి ఎద్దడిని తట్టుకునే పంటలు సాగు చేయాలి ఖేతు బచావో అభియాన్' అవగాహనా సదస్సు కేజీబీవీ మైదుకూరులో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు కేజీబీవీ మైదుకూరులో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకంపై అవగాహన సదస్సు విద్యార్థులే ఉపాధ్యాయులై.. స్వయం పరిపాలన దినోత్సవం సింగర్‌గా మారిన గాడ్ ఆఫ్ మాసెస్.. దడా ధమాకా అంటూ బాలయ్య ఊరమాస్ సాంగ్ విడుదల!

*చింతలగట్టులో చలి సెగలు.. చలి మంటల చుట్టూ జనం!*

Select Suryaa Now
*చింతలగట్టులో చలి సెగలు.. చలి మంటల చుట్టూ జనం!*

కోహిర్;కోహిర్ మండలంలోని చింతలగట్టు గ్రామంలో చలి తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో చల్లటి గాలులు వీస్తుండటంతో చలిని తట్టుకోవడానికి గ్రామస్తులు చలి మంటలు వేసుకుంటున్నారు.శుక్రవారం రాత్రి గ్రామంలో పలువురు కుటుంబ సభ్యులు, చిన్నారులు కలిసి మంటల చుట్టూ కూర్చొని చలి నుంచి ఉపశమనం పొందుతున్న దృశ్యం కనిపించింది. చిన్నారులు సైతం చలి తీవ్రతకు ఇబ్బంది పడుతూ పెద్దలతో కలిసి మంటల వద్ద వెచ్చదనం పొందుతున్నారు.పగటి వేళలతో పోలిస్తే రాత్రి, తెల్లవారుజామున చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వృద్ధులు, చిన్నపిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చలి నుంచి రక్షణ పొందేందుకు వెచ్చని దుస్తులు ధరించాలని, అనవసరంగా రాత్రి వేళల్లో బయట తిరగవద్దని గ్రామస్తులు సూచిస్తున్నారు.చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.