BREAKING
*దొంగతనం కేసుల ఛేదనలో పోలీసు అధికారుల ప్రతిభకు ఎస్పీ ప్రశంసలు!* పెంచలకోనలో వైభవంగా తిరుప్పావడ సేవ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులకు భూమిపూజ ఛట్ పూజ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మాద్రి పృథ్వీరాజ్ *చింతలగట్టులో చలి సెగలు.. చలి మంటల చుట్టూ జనం!* పోలీస్ సిబ్బంది సంక్షేమమే శాఖ ప్రాధాన్యం: ఎస్పి బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టి కృషి చేయాలి - మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో వైభవంగా రాహుకాల ఉద్యాపన, కార్తీక దీపోత్సవ పూజలు *చింతలగట్టులో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు* మదనపల్లి అభివృద్ధిపై మాట్లాడే అర్హత వైకాపాకి లేదు : కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తే ఖబర్దార్ : హెచ్చరించిన తెలుగుదేశం ముఖ్యనేతలు విద్యార్థి దశ నుండి గమ్యాన్ని ఎంచుకోవాలి.. సౌరవిద్యుత్‌లో ఏపీ ముందంజ.. భవిష్యత్తులో 50 శాతం పారిశ్రామికవేత్తలు మహిళలే సురక్షితంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు నేటి దినపత్రిక సూర్య కథనానికి స్పందన శ్రీనివాసనగర్‌లో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ.. పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ దుర్గి మండలంలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

ప్రైవేట్ పనులకు గ్రామపంచాయతీ ట్రాక్టర్......

Select Suryaa Now
ప్రైవేట్ పనులకు గ్రామపంచాయతీ ట్రాక్టర్......

మద్దూర్ .....మద్దూరు మండలంలోని వంగపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ పనులకు ఉపయోగించాల్సిన గ్రామపంచాయతీ ట్రాక్టర్ ను గ్రామంలో ఈ మధ్య తరచుగా జెసిబి తో జరుగుతున్న మొరం తవ్వకాల పనులకు గ్రామపంచాయతీ ట్రాక్టర్ ను ఉపయోగిస్తున్నారని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి చెత్త సేకరించాల్సిన ట్రాక్టర్ తో మొరం తరలింపు పనులు చేపట్టడం ఏంటని పలువురు గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ విషయంపై క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయంపై గ్రామపంచాయతీ కార్యదర్శి కిరణ్ ను ఫోన్ ద్వారా వివరణ కోరగా ఈ విషయం తనకు ఎలాంటి సమాచారం లేకుండానే ట్రాక్టర్ ను ఉపయోగించారని పలువురు గ్రామస్తుల ద్వారా తమకు విషయం తెలిసిందని తెలిసిన వెంటనే మొరం తరలించడానికి వెళ్లకుండా నిలిపివేయించానని మరల ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతానని తెలియజేశారు.