BREAKING
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రానికి అరుదైన గౌరవం సౌకర్యాలు లేకుండానే వెలుస్తున్న వెంచర్లు! ప్రజల జేబులకు చిల్లు.. అధికారుల పర్యవేక్షణ ఏది? నిబంధనలు గాలికి.. కొనుగోలుదారులకు కష్టాలు! మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. రెండో విడతలో ఓర్వకల్లు మండల పంచాయతీ ఎన్నికలు శనివారం భట్టిప్రోలు గ్రామంలో విద్యుత్ కు అంతరాయం భారత మార్కెట్లోకి బీవైడీ లగ్జరీ బ్రాండ్ 'డెంజా' ఎంట్రీ భారీగా తరలివెళ్లిన గజ్వేల్ నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు ప్రశాంతమ్మ నాయకత్వమే నమ్మకం.. టీడీపీలోకి మిక్కిలింపేట వైసీపీ నేతలు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆర్వోలు, ఏఆర్వోలకు శిక్షణ తరగతులు ప్రారంభం పాముల పుట్టలో పాలు పోయాలంటే.... రూ. 50 ఇవ్వాల్సిందే... పోటెత్తిన భక్తులు... అవిలాలలో భక్తుల నుండి ముక్కు పిండి వసూలు చేసిన నిర్వాహకులు... ఇటలీ ఎగ్జిట్ ట్యాక్స్ నిబంధనలలో మార్పులపై కసరత్తు బాలలే దేశ సంపద నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో వినూత్న నిర్ణయం యూకే సూపర్‌మార్కెట్ దిగ్గజం 'అస్డా'లో నిలకడ లేని అమ్మకాలు ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ గారికి ఐ ఎ ల్ వినతి

శ్రీకృష్ణ కాన్సెప్ట్ స్కూల్లో ముందస్తు బాలల దినోత్సవం

Select Suryaa Now
శ్రీకృష్ణ కాన్సెప్ట్ స్కూల్లో ముందస్తు బాలల దినోత్సవం

 

లింగాల: నవభారత నిర్మాత పండిత జవహర్లాల్ నెహ్రూ జయంతి పురస్కరించుకొని ముందస్తు వేడుకలను లింగాల మండలంలో వివిధ పాఠశాలల్లో ఘనంగా జరుపుకున్నారు. లింగాలలోని శ్రీకృష్ణ కాన్సెప్ట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో దివంగత భారత తొలి ప్రధాని పండిత జవహర్లాల్ చిత్రపటానికి కరస్పాండెంట్ చెన్నా శ్రీనివాసులు, ప్రిన్సిపాల్ పరశురాములు తదితరు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చిన్నారులు చాచా నెహ్రూ వేషాధారణలో పాఠశాలకు వచ్చి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పరశురాములు మాట్లాడుతూ నవంబర్ 14 చాచా నెహ్రు జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకుంటామని, బాలల దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సేవలను వక్తలు కొనియాడారు. విద్యార్థిని విద్యార్థులకు ఆటలు పాటలు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహించి వారికి బహుమతులను ఇచ్చారు.