BREAKING
కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి పర్యటనకు పకడ్బందీ భద్రత, ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయాలి మేరా యువ భారత్ యూత్ వాలంటీర్‌గా సాయి వంశీ గౌడ్ ఎంపిక సుధాకర్స్ ఐడియల్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు ఘనంగా బాలల దినోత్సవం శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ ధర్మశాస్త్ర స్వామివారి హోమం శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ ధర్మశాస్త్ర స్వామివారి హోమం జనగణన 2027 జనాభా లెక్కింపును అత్యంత కచ్చితత్వంతో నిర్వహించాలి విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో రాణించాలి గ్రామ పంచాయతీ ఎన్నికల వ్యయ నిర్వహణలో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలి పాల్వంచలో ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు నవంబర్ 16వ తేదీ నుంచి ఎరువుల పంపిణీకి నూతన విధానం అమలు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు చేయూత బాలల ఆరోగ్యానికి పోషకాహార తోటలు ఎంతో దోహదం బాలల భవిష్యత్తుకు విద్యతోపాటు క్రీడలూ ముఖ్యం

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో వినూత్న నిర్ణయం

Select Suryaa Now
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో వినూత్న నిర్ణయం

నెల్లూరు,  మేజర్ న్యూస్ :    దివంగత పముజుల దశరథ రామయ్యకు సమున్నత గౌరవం.  సర్పంచిగా పముజుల సతీమణి వనజాక్షమ్మ పేరును ప్రకటించిన కోటంరెడ్డి.  రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్దే నా లక్ష్యం.  కలసి వచ్చే అన్నీ రాజకీయ పార్టీలతో పనిచేసేదానికి నేను సిద్ధం.  నెల్లూరు రూరల్ పరిధిలోని సౌత్ మోపూర్ లో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న సాంప్రదాయాలను గౌరవించి సిపిఐ సీనియర్ నాయకులు పమజుల దశరథ రామయ్య గారి జ్ఞాపకార్ధంగా ఆయన మరణాంతరం కూడా ఆయనకు ఇచ్చే గౌరవంలో భాగంగా పమజుల దశరథ రామయ్య గారి సతీమణి వనజాక్షమ్మ గారిని సౌత్ మోపూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నా.   ఈ నిర్ణయం గ్రామంలోని అందరి మద్దతుతో తీసుకోవడం జరిగింది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి   ఏకగ్రీవంగా వనజాక్షమ్మను ఎన్నుకుందాం