శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు ఘనంగా బాలల దినోత్సవం
భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కదిరి పట్టణంలోని శ్రీ శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు చిన్నారులతో బాలల దినోత్సవాన్ని ఘనంగా శనివారంజ రుపుకున్నారు.శాంతినికేతన్ అధినేత మూమెంట్ సలీం భాష మాట్లా డుతూ చాచాజీకి పువ్వులన్నా బాలన్న ఎంతో ఇష్టం అందుకే ఆయన జన్మదినోత్సవమైన నవంబర్ 14వ తేదీ బాలల దినోత్స వాన్ని భారతదేశ మంతటా జరుపు కుంటు న్నారన్నారు. పండిట్ జవహర్లాల్ నెహ్రనీ ధార్మికుడని 20వ శతాబ్దపు ఉత్తమ రాజకీయవేత్తన్ని ప్రపంచ దేశాల చరిత్ర గమనాన్ని అంచనా వేయగల దూర దృష్టం ఉన్న ఈ శతాబ్దపు ప్రపంచ అధినేతలలో అగ్రగన్యుడని సలీం భాషా పిల్లలకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల చిన్నారులతో పాటు ఉపాధ్యాయులు స్కూల్ అధినేత మోమిన్ సలీం భాషా పాల్గొన్నారు.