BREAKING
*దొంగతనం కేసుల ఛేదనలో పోలీసు అధికారుల ప్రతిభకు ఎస్పీ ప్రశంసలు!* పెంచలకోనలో వైభవంగా తిరుప్పావడ సేవ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులకు భూమిపూజ ఛట్ పూజ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మాద్రి పృథ్వీరాజ్ *చింతలగట్టులో చలి సెగలు.. చలి మంటల చుట్టూ జనం!* పోలీస్ సిబ్బంది సంక్షేమమే శాఖ ప్రాధాన్యం: ఎస్పి బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టి కృషి చేయాలి - మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో వైభవంగా రాహుకాల ఉద్యాపన, కార్తీక దీపోత్సవ పూజలు *చింతలగట్టులో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు* మదనపల్లి అభివృద్ధిపై మాట్లాడే అర్హత వైకాపాకి లేదు : కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తే ఖబర్దార్ : హెచ్చరించిన తెలుగుదేశం ముఖ్యనేతలు విద్యార్థి దశ నుండి గమ్యాన్ని ఎంచుకోవాలి.. సౌరవిద్యుత్‌లో ఏపీ ముందంజ.. భవిష్యత్తులో 50 శాతం పారిశ్రామికవేత్తలు మహిళలే సురక్షితంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు నేటి దినపత్రిక సూర్య కథనానికి స్పందన శ్రీనివాసనగర్‌లో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ.. పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ దుర్గి మండలంలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ గారికి ఐ ఎ ల్ వినతి

Select Suryaa Now
ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ గారికి ఐ ఎ ల్ వినతి

 

కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ నందు నూతనంగా ఎన్నికైన ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎల్ల మంజుల బాలాజీ గారిని బొకేతో గౌరవంగా ఇచ్చి న్యాయవాదులకు కావలసిన మెడికల్ క్లేం తక్షణమే ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వర్తింపజేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సిఫారసు చేయాలని ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బిఎస్ రవికాంత్ ప్రసాద్ ట్రెజరర్ పి దస్తగిరి ప్రహ్లాద్ గిత్త రమేష్ సీనియర్ న్యాయవాది నాగశేషయ్య గారు తదితరులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది చైర్మన్ మాట్లాడుతూ ప్రతి ఒక్క న్యాయవాది సమస్యల పట్ల వారి యొక్క వినతి పత్రాలను విశ్లేషించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించి సమస్యల పట్ల స్పందిస్తానని ఈ సందర్భంగా మాట్లాడారు అలాగే కర్నూల్ బార్ అసోసియేషన్ సభ్యులైన న్యాయవాదులు బార్ కౌన్సిల్లో ఎన్నికల్లో గెలిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు చాంద్ భాషా గారు  ఐఏఎల్ జిల్లా కమిటీ కర్నూల్